31.3 C
India
Saturday, April 27, 2024
More

    బాలయ్య – పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 3 న ?

    Date:

    బాలయ్య - పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 3 న ?
    బాలయ్య – పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 3 న ?

    బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ డిసెంబర్ లోనే చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి రాలేదు. ఇటీవలే ఫస్ట్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేయగా దానికి అనూహ్య స్పందన వచ్చింది. అయితే స్ట్రీమింగ్ డేట్ మాత్రం ప్రకటించలేదు దాంతో అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. కట్ చేస్తే ఫిబ్రవరి 3 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

    త్వరలోనే ఆహా టీమ్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చేలా కనబడుతోంది. బాలయ్య అన్ స్టాపబుల్ షో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.  ఇదే నెంబర్ వన్ షోగా రికార్డులను సృష్టిస్తోంది. బాహుబలి ప్రభాస్ ఎపిసోడ్ తో మరిన్ని అంచనాలు పెరగగా ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ మరింత బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ఈ ఎపిసోడ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

    ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి , రెండు చోట్లా పోటీ చేస్తే అక్కడ వచ్చిన ఓటమి గురించి అలాగే మూడు పెళ్లిళ్ల గురించి కూడా బాలయ్య ప్రశ్నించినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ వాటికి ఎలాంటి సమాధానాలు ఇచ్చాడన్నది ఎపిసోడ్ లోనే చూడాల్సి ఉంటుంది. 

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి...

    Chandrababu : పవన్ కళ్యాణ్ పైసకు పనికిరాడు.. నోరుజారిన బాబు

    Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకరిపై...