Deputy CM : యాదాద్రి ఆలయం వివాదం తెలంగా ణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలనే చిన్న స్టూలు పై కూర్చున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
నేను రాష్ట్రాన్ని శాసిస్తున్న వ్యక్తిని అని ఎవరో చెబి తే అలా కూర్చున్న వ్యక్తిని కాదని భట్టి విక్ర మార్క తెలిపారు. కాగా సీఎం యాదాద్రి పర్యటనలో దళి తుడని కారణంతో బట్టి విక్రమార్క ను కింద కూ ర్చో బెట్టారని ప్రతిపక్ష పార్టీ నేతలు నుంచి కాంగ్రెస్ పై విమర్శలు సంధిస్తున్నారు.
ఇలా విమర్శలు వస్తువు నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. భట్టి విక్రమా ర్క ఇచ్చిన క్లారిటీ పై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పం దిస్తాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది.