39.4 C
India
Monday, April 29, 2024
More

    Former TANA President Satish : చంద్రబాబును పరామర్శించిన తానా మాజీ ప్రెసిడెంట్ సతీశ్

    Date:

    Former TANA President Satish
    Former TANA President Satish With Chandrababu Naidu

    Former TANA President Satish With Chandrababu : ‘స్కిల్ స్కాం’ చంద్రబాబు నాయుడు 50 రోజులకు పైగా జైలు జీవితం అనుభవించి నిన్న (నవంబర్ 1) బయటకు వచ్చాడు. ఆయన అనారోగ్యం దృష్ట్యా హై కోర్టు మూడు వారాల బెయిల్ ఇచ్చింది.. కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవాలని ఆయన అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకొని ఈ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన రాజమండ్రిలోకి కేంద్ర కారాగారం నుంచి కరకట్టలోని తన ఇంటికి చేరుకున్నారు. కేవలం 2 గంటలు సాగాల్సిన ప్రయాణం 14 గంటల వరకు సాగింది.

    చంద్రబాబు అభిమానులు, పార్టీ నాయకులు, టీడీపీ నేతలను ఆయనకు స్వాగతం పలికారు. దారి వెంట వచ్చేందుకు తీవ్ర ట్రాఫిక్ జాం ఉండడంతో ఆయనకు 12 గంటలకు పైగా పట్టింది. తమ నేతను చాలా కాలం తర్వాత చూసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. కొన్ని చోట్ల డప్పుచప్పుళ్లు పెట్టి డ్యాన్స్ లు చేస్తూ మరీ ఆహ్వానించారు. ఇక ఇంటికి వచ్చిన చంద్రబాబుకు ఆయన భార్య భవనేశ్వరి దిష్టి తీయగా కొడుకు కోడలు ఆప్యాయంగా పలకరించారు. ఆయన మనుమడిని చూసుకున్న బాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

    Former TANA President Satish
    ఒక్కొక్కరుగా చంద్రబాబును పలకరించేందుకు కరకట్టలోని ఆయన నివాసానికి వస్తున్నారు. ఆయనను పలకరిస్తూ యోగక్షేమాలను ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా TANA (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సభ్యుడు మాజీ అధ్యక్షుడు సతీశ్ వేమన నిన్న (నవంబర్ 1) కరకట్టలోని ఆయన నివాసానికి వెళ్లి పలకరించారు చంద్రబాబుతో మాట్లాడారు. ఆరోగ్యం గురించి ప్రస్తావించిన ఆయనతో బాబు మాట్లాడారు. అనంతరం సతీశ్ మాట్లాడుతూ తామంతా బాబు వెంటే ఉంటామని స్పష్టం చేశారు.

    Share post:

    More like this
    Related

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    PM Modi : పండ్ల వ్యాపారిని కలిసిన మోదీ

    PM Modi : ఎన్నికల ప్రచారంలో  భాగంగా ప్రధానమంత్రి మోదీ తాజాగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TANA Refresh Workshop : ప్రవాస విద్యార్థుల కోసం “తానా రిఫ్రెష్ వర్క్‌షాప్”

    TANA Refresh Workshop : తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్...

    TANA Foundation : తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఇదే.. చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి.

    TANA Foundation : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Tana) కొత్త...

    Tana President: తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి గెలపు

      తానా  అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డా. నరేన్...

    Babu Surity : బాబు ష్యూరిటి.. భవిష్యత్తుకు గ్యారెంటీ

    Babu Surity : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని...