29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Tribute to Natasekhar : నటశేఖరుడికి డాక్టర్ జై యలమంచిలి నివాళి..

    Date:

    Tribute to Natasekhar
    Tribute to Natasekhar, Krishana and Jai Yalamanchili

    Tribute to Natasekhar : నట శేఖరుడు, సూపర్‌ స్టార్ కృష్ణ 80వ జయంతి సందర్భంగా ఆయనను చిత్ర పరిశ్రమ స్మరించుకుంటోంది. ఆయన ఈ తరం వారికి మిగిల్చిన అపురూపమైన వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలి. సినిమా ప్రపంచానికి ఆయన చేసిన కృషి, ఇండస్ట్రీ పట్ల ఆయనకున్న అంకితభావం, దాతృత్వం ముందు తరాలకు స్ఫూర్తినివ్వడంతో పాటు ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అతన టాలీవడ్ కాదు.. భారతీయ సినిమా ఐకాన్, ట్రైల్‌ బ్లేజర్, లెజెండ్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతారు.

    ఆయన హీరోగా కొనసాగుతున్న కాలంలో వైవిధ్య భరితమైన పాత్ర వేయాలంటే ప్రతీ దర్శకుడు హీరో కృష్ణనే సంప్రదించేవారు. తెలుగు సినిమామ తల్లికి జేమ్స్ బాండ్, కౌబాయ్, అల్లూరి సితారామరాజు లాంటి పాత్రలను అందించింది ఆయనే. ఆయన సినిమాల్లోనే కాదు బయట కూడా మంచి మనస్సున్న హీరో. తాను హీరోగా చేసిన ఏ సినిమా అయినా ఫెయిల్ అయితే నిర్మాతకు తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేవారు ఆయన. నిర్మాత నష్టపోతే ఇండస్ట్రీ కూలిపోతుందని భావించిన ఆయన ఈ విషయాన్ని తన కో ఆర్టిస్టులతో ఎప్పుడూ చెప్పేవారు.

    సూపర్ స్టార్ కృష్ణ జై స్వరాజ్ టీవీ, వెబ్ ఛానల్ అధినేత, యూ బ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై యలమంచిలి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తుకు చేసుకున్నారు. ఆయన ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ‘తొమ్మిది కోట్ల తెలుగు వారికి హృదయ స్పందన సూపర్ స్టార్ కృష్ణ. అందరూ ఒప్పుకునే ఆజాత శత్రువు ఆయన. ఎటువంటి విషయాల్లోనూ ఆయన డిస్ట్రబ్ కాకుండా నిలకడగా నిశ్చలంగా ఉంటారు ఆయన. మంచి హృదయం మంచి పలకరింపుతో ఉంటారు. పవిత్రంగా ఉండడం అంటే కష్టం కానీ ఆయన అలానే ఉండేవారు. ఆయనలోని బ్యాలన్స్, చిరునవ్వు, ఏమయ్యా ఎలా ఉన్నావు అంటూ ఆయన పలకరింపు సొంత వాళ్ల నుంచి ఫ్యామిలీ మెంబర్స్ వరకూ కృష్ణ గారి పలకరింపు ఒకేలా ఉంటుంది. ఇలా ఆయన ఒక శిఖరం’ అంటూ చెప్పారు జై యలమంచిలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Animal : యానిమల్ లో కృష్ణ, మహేష్ నటిస్తే ఎలా ఉండునో తెలుసా?

    Animal : తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో...

    Vyjayanthi Movies : వైజయంతీ మూవీస్ తో అరంగ్రేటం చేసిన హిరో, హిరోయిన్లు వీరే.. 

    Vyjayanthi Movies : వైజయంతి మూవీస్ అంటే నిన్న మొన్నటి వరకు కేవలం...

    Krishna brother : కృష్ణ తమ్ముడంటే ఇండస్ట్రీకి హడల్.. ఎందుకో తెలుసా..?

    Krishna brother : హీరోగానో, హీరోయిన్ గానో ఇండస్ట్రీలో రాణిస్తే వారి...

    ఈనాడు సంచలనానికి 40 ఏళ్ళు

    నటశేఖర కృష్ణ ను సూపర్ స్టార్ ను చేసిన చిత్రం ''...