33.1 C
India
Saturday, April 27, 2024
More

    Prime Minister Modi : గుడిలో నటుడి కుమార్తె పెళ్లి : హాజరైన ప్రధాని మోడీ

    Date:

     

    కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగ ణంలో జరిగిన హీరో సురేష్ గోపి కుమార్తె భాగ్య వివాహానికి ఆయన హాజర య్యారు. ప్రధాని మోడీ కొత్తజంటను ఆశీర్వదించారు. నటులు ముమ్మట్టి ,మోహన్ లాల్ ,జయరాం ,కుష్బూ సహా పలువురు పాల్గొనగా వారితో ప్రధాని ముచ్చటించారు. దేశప్రదాని తన కుమార్తె వివాహానికి హాజరు కావడం తో నటుడు సురేష్  గోపి సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. నటుడి కుమార్తె విహాహం కు వచ్చిన పలువురు సినీ ప్రముఖులతో మోడీ ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు.

    Share post:

    More like this
    Related

    IPL 2024 : ఐపీఎల్ 2024.. పంజాబ్ సంచలన విజయం

    IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాతో జరిగిన...

    Weather Report : ఈ నెల చివరి వరకూ మండే ఎండలే..

    Weather Report : ఏపీలో వడగాడ్పులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ తీవ్రమవుతున్నాయి....

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ...

    Owaisi : 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఓవైసీ కోట.. ఈ సారైనా బద్ధలవుతుందా? మాధవీలత ప్లాన్ ఏంటి?

    Owaisi : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ఏప్రిల్ 19న ప్రారంభం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagtial News : పెళ్లి లో  మటన్ కోసం గొడవ.. తీవ్ర గాయాలు..

    Jagtial News : ఆనందంగా జరుగుతున్న వివాహ వేడుకలో మటన్ ముక్క...

    Wedding : సినిమా స్టైల్లో పెళ్లిపీటలమీద ఆగిన పెళ్లి.. షాక్ అయిన పెళ్లికూతురు 

      Wedding : కర్నూలు జిల్లా ఓ చీటర్ మోసం పెళ్లిపీటలపై బట్టబయలైంది....

    Crime News : కొన్ని గంటల్లో.. వరుడి పెళ్లి కత్తి తో పొడచి చంపిన తండ్రి..

    Crime News : ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. జిమ్ ట్రైనర్ గౌరవ్...

    Tragedy : పెళ్ళిలో విషాదం.. DJ కు డాన్స్ చేస్తూ బాలుడు మృతి

    Tragedy in Wedding : యూపీలో ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసు...