35.1 C
India
Thursday, May 9, 2024
More

    Shark swallowed : తండ్రి కళ్ళ ముందే కుమారుడిని మింగేసిన సొరచేప… వైరల్ వీడియో..

    Date:

    Shark swallowed
    Shark swallowed

    Shark swallowed : ఓ మనిషిని సొర చేప మింగిన వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈజిప్ట్ లోని ఎర్ర సముద్రం రిసార్ట్ లో ఓ యువకుడు ఈత కొడుతుండగా సొరచేప అతడిపై దాడి చేసింది. దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే సొరచేప వేగంగా ఈదుతూ అతడిని నీటిలోకి లాక్కెళ్లింది. ఈ ఘటనలో సమయంలో యువకుడి తండ్రి ముందే జరిగింది. యువకుడి తండ్రి బోటు వేసుకొని సముద్రంలోకి వెళ్లేటప్పటికీ సోరచేప నీటిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి. మృతిచెందిన యువకుడు రష్యాకు చెందిన వ్లాది మిర్ పొపొవ్ గా పోలీసులు గుర్తించారు.

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sea Womb : సముద్రం గర్భంలో ఏముందే తెలుసా? ఆశ్చర్య పోవాల్సిందే..

    Sea Womb : ఎన్నో రహస్యాలను తన కడుపులో పెట్టుకుంటుంది సముద్రం....

    russia : ఈ నెమలి గడియారం చూడడానికి రెండు కళ్లు చాలవు

    russia ఇదో అద్భుతమైన వాచ్.. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ మ్యూజియంలో...

    Obama : మా దేశంలోకి ఒబామాతో పాటు 500 మందికి నో ఎంట్రీ.. ప్రకటించిన రష్యా..

    Obama : రష్యా-అమెరికా మధ్య వార్ కొనసాగుతూనే ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధ...

    Zelensky : బ్రిటన్ వెళ్లిన జెలెన్ స్కీ.. రిషీ సనాక్ ఏమన్నారంటే..

    Zelensky : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ బ్రిటన్ పర్యటనకు బయల్దేరి...