31 C
India
Monday, April 29, 2024
More

    TTA: తెలుగురాష్ట్రాల్లో టీటీఏ..సేవా డేస్‌

    Date:

    తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆద్వర్యంలో  రెండు సంవత్సరాలకు ఒకసారి మాతృభూమికి సేవ చేయడానికి ‘సేవా డేస్‌’ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ఈ ఏడాది కూడా డిసెంబరు 11నుండి 23 వరకు తెలుగు రాష్ట్రాల్లో సేవా డేస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రెసిడెంట్‌ వంశీరెడ్డి కంచరకుంట్ల, కో ఆర్డినేటర్‌ సురేశ్‌ రెడ్డి వెంకన్నగరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్వహిస్తున్న సేవా డేస్ కార్యక్రమాల గురించి టీటీఏ టీమ్ వివరించింది.

    డిసెంబర్11న మెడికల్ క్యాంప్, 12న టీ హబ్​లో టెక్నాలజీపై,16న ఆరోగ్యంపై అవగాహనకు నెక్లెస్ ​రోడ్డులో 5కే రన్ నిర్వహిస్తున్నామన్నారు. 18న వరంగల్​లో మెగా జాబ్​మేళాతో పాటు వీల్​చైర్స్​పంపిణీ, హెల్త్​క్యాంప్ తో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 17న వికారాబాద్ లో కృత్రిమ అవయవాల పంపిణీ, 23న రవీంద్రభారతిలో సేవాడేస్​ ముగింపు సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    South Elections : సౌత్ లో ఆ పార్టీదే హవా.. ఏపీలో ఏ పార్టీ అంటే

    South Elections : సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో సర్వే సంస్థలు,...

    Alarm Bells in Telugu States : తెలంగాణ ఆంధ్రాలో అలారమ్ బెల్స్..!

    500 మిలియన్ లీటర్ల కొరత రోజుకి..! Alarm bells in Telugu...

    TTA Mega Convention : TTA న్యూజెర్సీ మెగా కన్వెన్షన్ కిక్ ఆఫ్ సక్సెస్..

    TTA Mega Convention : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA)...

    TTA : TTA బ్లాంకెట్స్, సాక్స్ & ఫుడ్ డొనేషన్ డ్రైవ్.. పదేళ్ల నుంచి..

    TTA : అమెరికాలోని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) కాలిఫోర్నియాలోని...