39.4 C
India
Monday, April 29, 2024
More

    TTA Mega Convention : TTA న్యూజెర్సీ మెగా కన్వెన్షన్ కిక్ ఆఫ్ సక్సెస్..

    Date:

    TTA Mega Convention
    TTA Mega Convention

    TTA Mega Convention : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) నిధుల సేకరణలో భాగంగా నిర్వహిస్తున్న మెగా కన్వెన్షన్ ‘కిక్ ఆఫ్’ ఈవెంట్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. టీటీఏ అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల, కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు ఆధ్వరంలో అమెరికాలోని మేజర్ సిటీస్ లో స్థానికంగా ఉండే  టీటీఏ Chapters నిర్వహణలో ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.

    ఇందులో భాగంగా ఫిబ్రవరి 24 అట్లాంటాలో అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యుడు భరత్ రెడ్డి మాదాడి ఆధ్వర్యంలో నిర్వహించిన కిక్ ఆఫ్ అండ్ నిధుల సేకరణ ఊపు తెచ్చింది.  ఇక న్యూ జెర్సీలోని టీటీఏ ఆధ్వర్యంలో మార్చి 2 (శనివారం)న నిర్వహించిన కార్యక్రమం కూడా బిగ్ సక్సెస్ అందుకున్నట్లు తెలుస్తోంది. న్యూ జెర్సీ, ఎడిసన్ లోని అక్బర్ రెస్టారెంట్ లో ‘కిక్ ఆఫ్’ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా TTA నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చక్కని ప్లాట్ ఫామ్ ని ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులు, అధ్యక్షులను సభ్యులు కొనియాడారు.

    న్యూజెర్సీ టీటీఏ సభ్యుడు శివారెడ్డి కోల ప్రముఖులకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆర్కెస్ట్రా, తదితర సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆసాంతం ఆనందంగా ఉత్సాహంగా సాగింది. కిక్ ఆఫ్ సక్సెస్ కు కృషి చేసిన టీటీఏ సభ్యులకు శివారెడ్డి కోల ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలువురు డొనేషన్స్ ప్రకటించగా.. దాతలను వేదికపై సన్మానించారు. అనంతరం వందన సమర్పణతో న్యూజెర్సీ కిక్ ఆఫ్ ఈవెంట్ ముగిసింది.

    Photos courtesy of Dr. Sivakumar Anand

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ...

    Swami Vivekananda : అమెరికాస్ ఫస్ట్ గురు : స్వామి వివేకానందపై డాక్యుమెంటరీ.. మేలో రిలీజ్..

    Swami Vivekananda : స్వామి వివేకానంద’ ఈ పేరు ఒక్కటి చాలు...