34.6 C
India
Sunday, April 28, 2024
More

    17th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    17th October Horoscope
    17th October Horoscope

    17th October Horoscope : మేష రాశి వారికి ప్రయాణాల్లో లాభాలున్నాయి. శత్రువులపై విజయం మీదే. అధికారుల ప్రశంసలు పొందుతారు. హనుమాన్ దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

    వ్రషభ రాశి వారికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. సూర్యాష్టకం చదవడం మేలు చేస్తుంది.

    మిథున రాశి వారికి మనోబలం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి తీరు బాధ కలిగిస్తుంది. గోసేవ చేయడం శుభకరం.

    కర్కాటక రాశి వారికి శుభవార్తలు  వింటారు. సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాల్లో చిక్కుకుంటే ఇబ్బందులు వస్తాయి. దైవారాధన చేయడం మంచిది.

    సింహ రాశి వారికి ఒక సంఘటన మనస్తాపం కలిగిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేసి ప్రశంసలు పొందుతారు. పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. ఇష్టదేవతారాధన చేయడం లాభం.

    కన్య రాశి వారికి ఆటంకాలు ఎదురైనా ముందుకెళతారు. ప్రణాళికలు వేసుకుని భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. మనోధైర్యం కలిగి ఉంటారు. వెంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.

    తుల రాశి వారికి ఒక శుభవార్త మీకు సంతోషం కలిగిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివ అష్టోత్తరం చదవడం మేలు కలిగిస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి ఆపదలు ఎదురవుతాయి. శ్రమతో విజయాలు సాధిస్తారు. మనోబలం పెరుగుతుంది. లక్ష్మీ అష్టోత్తరం చదవడం అనుకూలంగా ఉంటుంది.

    ధనస్సు రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పట్టుదలతో ముందుకు వెళతారు. ఇష్టదేవతారాధన మంచి ఫలితాలు తెస్తుంది.

    మకర రాశి వారికి మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. మంచికాలం. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి జరుగుతుంది.

    కుంభ రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. పనుల్లో ఆటంకాలు దూరం చేసుకుంటారు. మొహమాటానికి పోవద్దు. లక్ష్మీ గణపతి ఆరాధన మంచిది.

    మీన రాశి వారికి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తారు. పనులు పూర్తి చేసుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. దుర్గా శ్లోకం చదవడం మేలు కలిగిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Visakhapatnam-Malaysia : విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్

    Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...