32.5 C
India
Sunday, April 28, 2024
More

    18th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    18th October Horoscope
    18th October Horoscope

    18th October Horoscope : మేష రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి ఆలోచన విధానం ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది.

    వ్రషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కలిసి వస్తుంది. మంచి కాలం. అధికారుల అండదండలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మంచి ఫలితాలు సాధిస్తారు.

    మిథున రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వాదనలకు దిగడం అంత మంచిది కాదు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. దుర్గా స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టే పనుల్లో శ్రమ అధికమవుతుంది. ఆపదలు దూరం చేసుకోవడానికి రామ రక్ష స్తోత్రం పారాయణం చేయడం మంచిది.

    సింహ రాశి వారికి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. మనసు సూచించిన విధంగా నడుచుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    కన్య రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. దుర్గాదేవి దర్శనం ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం కల్పిస్తుంది.

    తుల రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవారాధన చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

    వ్రశ్చిక రాశి వారికి కోపతాపాలకు తావివ్వకండి. సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. గోసేవ చేయడం మంచిది.

    ధనస్సు రాశి వారికి శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఆర్థిక లాభాలున్నాయి. అధికారుల అండ ఉంటుంది. ఇష్టదేవతారాధన చేయడం శుభం కలిగిస్తుంది.

    మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలున్నాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆంజనేయుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

    కుంభ రాశి వారికి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచి జరుగుతుంది.

    మీన రాశి వారికి పనుల్లో జాప్యం ఉంటుంది. మీ అంచనాలు తారుమారవుతాయి. వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. సూర్యుడిని కొలవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...