34.2 C
India
Tuesday, May 7, 2024
More

    19th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    19th October Horoscope
    19th October Horoscope

    19th October Horoscope : మేష రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కొందరి ప్రవర్తన వల్ల మనసుకు బాధ కలుగుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    వ్రషభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి ఆలోచనతో అనుకున్న ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి.

    మిథున రాశి వారికి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

    కర్కాటక రాశి వారికి ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వాదనలకు దిగితే వివాదాలు రావచ్చు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఇష్టదేవతారాధన చేయడం చాలా మంచిది.

    సింహ రాశి వారికి శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామిని పూజించడం శుభకరం.

    కన్య రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. ఇష్టదేవతారాధన మంచిది.

    తుల రాశి వారికి పనుల్లో జాప్యం రాకుండా చూసుకోవాలి. వస్తువుల విషయంలో అజాగ్రత్త పనికి రాదు. సూర్య భగవానుడిని కొలవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    వ్రశ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలున్నాయి. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్తోత్రం చదవడం మంచిది.

    ధనస్సు రాశి వారికి ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. శ్రీరామ స్తోత్రం చదవడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.

    మకర రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆంజనేయ స్వామిని దర్శిస్తే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది.

    కుంభ రాశి వారికి మనసుకు బాధ కలిగించే ఘటనలున్నాయి. బుద్ధిని కంట్రోల్ లో ఉంచుకోవాలి. పనుల్లో అలసట లేకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచిది.

    మీన రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. అనుకున్న పనులు నెరవేరతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదేవతారాధన వల్ల మేలు కలుగుతుంది.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscopes : నేటి రాశి ఫలాలు

    Today Horoscopes 16th January : మేష రాశి వారికి అనవసర...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...