36.9 C
India
Monday, May 6, 2024
More

    24th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    24th October Horoscope
    24th October Horoscope

    24th October Horoscope : మేష రాశి వారికి మంచి కాలం. గొడవలకు దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. దత్తాత్రేయ దర్శనం మంచి ఫలితాలు కలిగిస్తుంది.

    వ్రషభ రాశి వారికి ఒక వార్త మీలో సంతోషాన్ని కలిగిస్తుంది. కొన్ని విషయాలు ఉత్సాహ పరుస్తాయి. కనకధారాస్తవం మేలు చేస్తుంది.

    మిథున రాశి వారికి ఒక సంఘటన సంతోషం కలిగిస్తుంది. చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. సూర్యుడిని పూజించడం చాలా మంచిది.

    కర్కాటక రాశి వారికి పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయిస్తారు. బంధుమిత్రుల అండ ఉంటుంది. నవగ్రహ శ్లోకం చదువుకోవడం ఉత్తమం.

    సింహ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. సూర్యభగవానుడిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    కన్య రాశి వారికి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. సాయి నామం శుభకరం.

    తుల రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. శ్రమ పెరుగుతుంది. అందరితో సంతోషంగా గడుపుతారు. దుర్గాదేవి స్తోత్రం చదవడం మంచిది.

    వ్రశ్చిక రాశి వారికి మనోబలం పెరుగుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. శుభవార్తల ప్రస్తావన వస్తుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం సురక్షితం.

    ధనస్సు రాశి వారికి చేపట్టే పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. కొన్ని చర్చలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రం చదవడం మేలు కలిగిస్తుంది.

    మకర రాశి వారికి శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సూచనలున్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. శని ధ్యానం చేయడం వల్ల శుభకం కలుగుతుంది.

    కుంభ రాశి వారికి ఒక శుభవార్త సంతోషం నింపుతుంది. మంచి వాతావరణం ఉంటుంది. శివ అష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    మీన రాశి వారికి మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. గణపతి ఆరాధన మంచి చేస్తుంది.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscopes : నేటి రాశి ఫలాలు

    Today Horoscopes 16th January : మేష రాశి వారికి అనవసర...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...