30.2 C
India
Monday, May 6, 2024
More

    Habits : ఈ అలవాట్లతో 80 శాతం సమస్యలు దూరమే

    Date:

    habits
    habits

    Habits : జీవితం యాంత్రికంగా మారింది. మనుషులు కూడా యంత్రాల్లా మారిపోతున్నారు. ఎవరి పనులు వారు చేసుకోవడానికే సమయం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో జీవితం ప్రశాంతంగా సాగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైఫ్ బొత్తిగా ఎంజాయ్ మెంట్ లేకుండా పోతోందని చాలా మంది బాధపడుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. మనజీవితంలో చాలా సమస్యలను పరిష్కరించడానికి ఐదు చిట్కాలు పాటిస్తే సరి.

    రేపు చేసే పనులను ఈ రోజే ప్లాన్ చేసుకోవాలి. రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చేసుకోవాలి. ఈ రోజు చేసే పని ఇప్పుడే చేయాలని పెద్దలు ఆనాడే చెప్పారు. ప్రతి పని ప్రణాళిక ప్రకారం చేస్తే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. దీంతో ఎలాంటి ఒత్తిడి, ఆందోళన మన దరికి చేరదు. ఇలా చేస్తే ప్రశాంతత ఉంటుంది. రోజు చేసే పనుల్లో టెన్షన్ ఉండదు.

    చాలా మంది ఐదు నిమిషాల్లో పూర్తయ్యే పనికి బద్ధకం అవసరం లేదు. ఐదు నిమిషాలు అంతకంటే తక్కువ సమయం పట్టే పనికి వాయిదాలు వేయడం సమంజసం కాదు. సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పూర్తి చేసేలా చూసుకోవాలి. చిన్న టాస్క్ లను పూర్తి చేసుకుంటే అయోమయం, ఒత్తిడి దూరం చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేసుకుని హాయిగా ఉండొచ్చు.

    రోజు ఉదయాన్నే నిద్ర లేవండి. యోగా, వ్యాయామం చేయండి. రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభం వచ్చేలా చూసుకోవాలి. ఇరవై శాతం పనులు ఎనభై శాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మనం విజయం సాధించినట్లు అవుతుంది. పనుల మధ్యలో తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే ఏకాగ్రత, చికాకు, అలసట, మానసిక కల్లోలం వంటివి దూరమవుతాయి.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Things to do in Morning : ఉదయం ఈ పనులు కచ్చితంగా చేయాల్సిందే..

    Things to do in Morning : జీవితంలో క్రమశిక్షణ లేకపోతే...

    Health will suffer : ఈ అలవాట్లు ఉంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది తెలుసా?

    Health will suffer : ఇటీవల కాలంలో ఆరోగ్యం గురించి అందరు...

    Bad Habits : మనం మానాల్సిన చెడు అలవాట్లు ఏంటో తెలుసా?

    bad habits : మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాలి....

    సాయంత్రం స్నానం.. మంచి అలవాటేనా?

    మనిషికి తిండితోపాటు నిద్ర కూడా అవసరం. ప్రతి జంతువు కూడా తిండి,...