40.3 C
India
Monday, May 6, 2024
More

    Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి వయ్యారాలు అదుర్స్ అనాల్సిందే.. కుర్రాళ్లకు కన్నుల విందు!

    Date:

    Meenakshi Chaudhary :
    టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు వచ్చిన వారిలో మాత్రం కొంత మందికే లక్ కలిసి వస్తుంది.. అందం, అభినయం అన్ని ఉన్నప్పటికీ లక్ కలిసి రాక పోతే ఏం చేయలేరు.. ఒక్కోసారి కెరీర్ లో హిట్ వచ్చిన కూడా ఆఫర్స్ అందవు.. మరి అలాంటి వారిలో మీనాక్షి చౌదరి ఒకరు.. ఈమె తెలుగు ఇండస్ట్రీకి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో 2021లో ఎంట్రీ ఇచ్చింది..
    ఈ సినిమాతో హిట్ అయితే అందుకోలేక పోయింది కానీ మంచి గుర్తింపు తెచ్చుకుని ఫేమస్ అయ్యింది. దీంతో ఈమెకు వరుస ఆఫర్స్ వరించాయి.. ఈమెకు ముందుగా ఖిలాడీ సినిమాతో మాస్ రాజాతో నటించే అవకాశం అందుకుని మరింత గుర్తింపు తెచ్చుకుంది. అయితే మీనాక్షి కెరీర్ లో మొట్టమొదటి సారిగా హిట్ అందుకుంది మాత్రం హిట్ 2 తోనే అని చెప్పాలి..
    ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు పక్కన గుంటూరు కారం సినిమాలో ఆఫర్ అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ బ్యూటీకి గ్లామర్ ఉన్న ఇంతకు ముందు ఎవరు పట్టించుకోలేదు.. అయితే మహేష్ పక్కన అవకాశం రాగానే ఈ అమ్మడు ఫేమ్ లోకి వచ్చింది. ఈ సినిమా హిట్ అయితే ఈమె స్టార్ హీరోయిన్ గా మారడం పక్క అంటున్నారు.
    ప్రజెంట్ ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ తో ఒక సినిమా, విశ్వక్ సేన్ తో ఒక సినిమా చేస్తుంది. అలాగే ఈ భామ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ భామ తాజాగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. చూపులతో కిల్ చేస్తూనే అందాల ఆరబోత చేస్తున్న ఈ బ్యూటీ పిక్స్ మీకోసం..

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Meenakshi Chaudhary : ‘గుంటూరు కారం’ సెకండ్ హీరోయిన్ నక్క తోక తొక్కిందా?

    Meenakshi Chaudhary : ‘గుంటూరు కారం’.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అదే...

    Mahesh Babu : ఆమె కోసం అంతలా ఫైట్ చేస్తున్న మహేష్ బాబు.. అసలు కారణం అదే

    Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మంత్రికుడు త్రివిక్రమ్...

    Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరుతుందా?

    Meenakshi Chaudhary  టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు వచ్చిన వారిలో...

    Meenakshi Chaudhary : మహేశ్ బాబు ‘గుంటూరు కారం’లో మీనాక్షి చౌదరి! పూజా హెగ్డే ప్లేస్ ను రీప్లేస్ చేసిన నటి

    Meenakshi Chaudhary  మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ...