37.7 C
India
Saturday, April 27, 2024
More

    Aadhi Pursh Review : రికార్డులు బద్దలు కొడుతున్న ఆదిపురుష్

    Date:

    adipurush review in telugu
    adipurush review in telugu

     

    Aadhi Pursh Review : ఆదిపురుష్ రికార్డుల మోత మోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 7 వేలకు పైగా థియేటర్లలో విడుదలై ఉర్రూతలూగిస్తోంది. రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ కావడంతో పరిచయం అక్కర్లేని అతడికి ఆదిపురుష్ మంచి ఓపెనింగ్స్ ఇచ్చింది. రాముడిగా ప్రభాస్ నటన ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇక దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది.

    ఎక్కడ విన్నా ఆదిపురుష్ మాటే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా విజువల్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమా రికార్డులు తిరగరాస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత అంతటి ఖ్యాతి సంపాదించుకున్న ఆదిపురుష్ 10 లక్షల మంది వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ యాప్ లో ఇప్పటి వరకు 1.75 మిలియన్ ఇంట్రెస్టులతో దూసుకుపోతోంది.

    టికెట్ల విషయంలో ఆదిపురుష్ పాత రికార్డులను దాటేసింది. దక్షిణ ఇండియాతో పాటు ఉత్తర భారతదేశంలోనూ భారీ ఓపెనింగ్స్ రావడం విశేషం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినిమా దూసుకుపోతోంది. సెలబ్రిటీల మద్దతు కూడా రావడంతో సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. టాలీవుడ్ వరకు పలువులు ట్వీట్లతో అదరగొడుతున్నారు.

    ఆదిపురుష్ హిట్ కావాలని అందరు ఆశిస్తున్నారు. సినిమా చూసేందుకు చాలా మంది చొరవ చూపుతున్నారు. దీంతోనే రికార్డులు బద్ధలు కొడుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ కావడంతో పరిచయం అక్కర్లేని హీరోగా గుర్తింపు పొందాడు.

    Share post:

    More like this
    Related

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adipurush Author Manoj : ఆదిపురుష్ కు పనిచేసి చాలా పెద్ద తప్పు చేశా.. రచయిత మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

    Adipurush Author Manoj : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో...

    Adipurush : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఆదిపురుష్‌.. ఆ రెండింటిలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..?

    Adipurush : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఘోర...

    Virender Sehwag : ఆదిపురుష్ సినిమాపై వీరేంద్ర సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు

    Virender Sehwag Comments on Adipurush : ఆదిపురుష్ సినిమా వివాదాలకే...

    ‘ Adipurush Movie : ఆదిపురుష్’లో లక్ష్మణుడి పాత్ర వదులుకున్న హీరో అతనే.. ఆయన ఎవరంటే..?

    ‘ Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన...