24 C
India
Sunday, October 11, 2026
More

    Al Pacino: 83 ఏళ్ల వయసులో తండ్రి అయిన స్టార్ హీరో..  29 ఏళ్ల యువతితో డేటింగ్ చేసి..

    Date:

     

    Al Pacino  Noor Alfallah
    Al Pacino Noor Alfallah
    Al Pacino : ప్రముఖ హాలీవుడ్ నటుడు 83 ఏళ్ల వయసులో నాలుగవ సారి తండ్రి అయినట్టు ప్రకటించాడు.. 29  ఏళ్ల గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్ చేసి ఇప్పుడు తండ్రి అయ్యాడు.. ఈ  వయసులో తండ్రి కావడంతో సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే విషయంపై హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది.. మరి ఆ స్టార్ నటుడు ఎవరు? ఆయన ఎవరితో డేటింగ్ చేసాడు? అంటే..
    వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ హాలీవుడ్ స్టార్ నటుడు అల్ పాసినో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయనకు హాలీవుడ్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది.. అంతేకాదు ఈయన పేరు ఈ మధ్య కాలంలో తరచు నెట్టింట వినిపిస్తూనే ఉంది.. ఈయన కెరీర్ మొదటి నుండి కూడా రొమాంటిక్ పర్సన్ అని ఇండస్ట్రీలో పలువురి భామలతో ఎఫైర్స్ పెట్టుకున్నట్టు హాలీవుడ్ లో పేరు ఉంది..
    మరి ఈ స్టార్ నటుడు అల్ పాసినో 83 ఏళ్ల వయసులో తండ్రి అయ్యారు. అది కూడా నాల్గవసారి తండ్రి అయ్యారు.. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే 29 ఏళ్ల యువతితో ఈ బిడ్డను కన్నాడు.. నూర్ అల్ఫాల్లాతో అల్ పాసినో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నూర్ జూన్ లో మగ బిడ్డకు జన్మనిచ్చింది..
    ఇక అల్ పాసినో నూర్ కంటే ముందు ఇద్దరితో డేటింగ్ చేసి ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యారు.. అయితే ఈ గర్భంపై అల్ పాసినో అనుమానాలు వ్యక్తం చేసారు.. ఈ వయసులో తండ్రి కావడం ఇష్టం లేదని ఈ బిడ్డ డీఎన్ఏ టెస్ట్ చేయించాలని కోరినట్టు సమాచారం..
    అయితే తాజాగా ఈ జంట కలిసి కనిపించడంతో నెట్టింట మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.. అల్ పాసినో తన గర్ల్ ఫ్రెండ్ నూర్ తో కారులో షికారుకు వెళ్తూ కనిపించారు.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan: నా స్టార్ క్యాంపెయినర్లు ప్రజలే – సీఎం జగన్

                  చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు కొందరూ బీజేపీలో తలదాచుకున్నారు. పక్క రాష్ట్రంలో ఉండే...