41.5 C
India
Monday, May 6, 2024
More

    Anchor Sreemukhi : కెమెరాకు దగ్గరగా పరువాలు చూపిస్తున్న శ్రీముఖి.. కాలిపోతున్న కుర్రాళ్లు..!

    Date:

    Anchor Sreemukhi
    Anchor Sreemukhi

    Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి అంటే తెలియని తెలుగు ఆడియెన్స్ లేరు.. ఆ రేంజ్ కు ఈ బ్యూటీ తన స్వయం కృషితో చేరుకుంది.. నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఆశించిన విజయాలు కానీ అవకాశాలు కానీ అందుకోలేక పోయింది. అయితే నటిగా సక్సెస్ కాలేక పోయిన యాంకర్ గా మాత్రం ఈ భామ బాగా సక్సెస్ అయ్యింది. యాంకర్ గా స్టార్ స్టేటస్ అందుకుంది.

    తన చురుకైన మాటలతో యాంకరింగ్ లో తనదైన శైలితో దూసుకు పోతుంది.. ఈ మధ్య కాలంలో శ్రీముఖి మరింత బాగా రాణిస్తుంది.. ఈ కుర్ర భామకు మాటలు మాత్రమే కాదు అందచందాలుతో కూడా కట్టిపడేసే సత్తా కూడా ఉంది. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తుంది.. ఇక బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యింది అనే చెప్పాలి..

    బిగ్ బాస్ 3 లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. అప్పటి నుండి మరింత క్రేజ్ తెచ్చుకుని ఇప్పుడు వరుస షోలతో అదరగొడుతుంది.. యాంకరమ్మ ఏ షో చేసిన ఆ షోకు వేసుకున్న డ్రెస్ తో ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను వదలడంతో వెంటనే వైరల్ అవుతుంటాయి..

    ఇక ఈ భామ మరోసారి తన లేటెస్ట్ అందాలను షేర్ చేసింది. ఈసారి షేర్ చేసిన బ్యూటిఫుల్ పిక్స్ నెటిజెన్స్ ను బాగా ఆకట్టు కుంటున్నాయి. చూపించి చూపించినట్టు చూపిస్తున్న అందాలకు అందరు ఫిదా అవుతున్నారు.. ఈమె చూపుల మాయలో యూత్ చిక్కుకుని బయటకు రాలేక పోతున్నారు.. మరి శ్రీముఖి లేటెస్ట్ హాట్ క్లివేజ్ ఫోటోలను మీరు కూడా చూసేయండి..

     

    View this post on Instagram

     

    A post shared by Sreemukhi (@sreemukhi)

    Share post:

    More like this
    Related

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...

    NDA Government : ఎన్డీయే ప్రభుత్వంతోనే ‘అనంత’ అభివృద్ధి

    కేంద్రమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు NDA Government :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Sreemukhi : ట్రెండింగ్ దుస్తులతో సందడి చేస్తున్న యాంకర్.. అందం చూశారంటే ఆగమే!

    Anchor Sreemukhi : తెలుగు బుల్లితెరపై అందం అభినయం ఉన్న యాంకర్...

    Sreemukhi : థండర్ థైస్.. బరువైన ఎద పరువాలతో పిచ్చెక్కించిన శ్రీముఖి..!

    Sreemukhi : శ్రీముఖి ఇప్పుడు టాప్ గేర్ లో దూసుకుపోతోంది. బుల్లితెరపై ఆమె...

    Sreemukhi Gorgeous Look : పైట చాటు అందాలతో ఊరిస్తున్న శ్రీముఖి.. మొత్తం కనిపించేలా ఫోజులు..!

    Sreemukhi Gorgeous Look : బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి ఉన్న మాస్‌...

    Srimukhi : ఎత్తైన పరువాలను దగ్గరగా చూపిస్తున్న శ్రీముఖి.. ఇంత ఘాటుగానా..

    Srimukhi : ఒకప్పుడు యాంకర్స్ అంటే వాక్ చాతుర్యం ఉంటే చాలు...