26.3 C
India
Wednesday, September 16, 2026
More

    Anchor Srimukhi : యాంకర్ శ్రీముఖి కాస్త నటిగా మారనుందా?

    Date:

    anchor Srimukhi
    anchor Srimukhi

    Anchor Srimukhi : యాంకర్ శ్రీముఖి గురించి చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో అందరిని మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఏ షో అయినా శ్రీముఖి ఉందంటే అది కచ్చితంగా మంచి క్రేజీ సంపాదించుకుంటుంది. ఎందుకంటే తనను చూడటానికైనా షో చూస్తారు. అంతటి క్రేజీ సంపాదించుకున్న శ్రీముఖి తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. భూలోక రంభగా పిలుచుకుంటుంటారు. రంభను చూడలేదు కానీ ఈమెను చూస్తే ఆ లోటు తీరుతుందని చెప్పేవారు చాలా మంది ఉన్నారు.

    ఏ చానల్ అయినా ఈటీవీ అయినా, జెమినీ అయినా శ్రీముఖి లేనిదే ఏ షో  కూడా నడవదు. ఒకవేళ మొదలు పెట్టినా అది మధ్యలోనే ఆగిపోతోంది. ఆమెను వ్యాఖ్యాతగా పెట్టకుంటే షో మెరిసిపోతుంది. ఈ అమ్మడును చూసేందుకైనా జనం ఎగబడతారు. తన అందాలతో అందరిని బంధిస్తోంది. ఈ ముద్దు గుమ్మ కోసమే అని జనాలు చెవులు కొరుక్కుంటుంటారు.

    బుల్లితెరనే కాదు వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తోంది. దీంతో తన ప్రస్థానాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. సోషల్ మీడియాలో అయితే ఆమెకు ఉన్న డిమాండ్ ఎవరికి ఉండదు. సుమ తరువాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న యాంకర్ శ్రీముఖే కావడం గమనార్హం.

    బిగ్ బాస్ షోలో కూడా తనకంటూ ప్రత్యేకత సాధించుకుంది. వెండితెర మీద కూడా వెలుగులు కురిపించాలని ప్లాన్ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే కొన్ని సినిమాలకు సంతకం కూడా చేసింది. ఇక భవిష్యత్ లో యాంకర్ శ్రీముఖి కాస్త నటిగా మారిపోతోందనే వార్తలు కూడా వస్తున్నాయి. వరుస అవకాశాలు వస్తే యాంకర్ కు స్వస్తి చెప్పి నటిగా కొనసాగడానికి ఇష్టపడుతుందేమోనని అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ATA Convention Recap : అట్లాంటాలో వైభవంగా ATA కన్వెన్షన్ రీక్యాప్, కండ్లు చెదిరేలా కార్యక్రమాలు..

    ATA Convention Recap : అట్లాంటాలో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్...

    Anchor Sreemukhi : ఎక్స్ ఫోజింగ్ తో చంపేస్తున్న తెలుగు ముద్దుగుమ్మ.. బాబోయ్ ఇవేం అందాలురా నాయన..

    Anchor Sreemukhi : అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి తెలుగు సినీ ప్రేక్షకులకు...

    Anchor Srimukhi : డీసెంట్ వేర్ లో డిఫరెంట్ లుక్స్.. శ్రీముఖా మజాకా?

    Anchor Srimukhi : గ్లామరస్ యాంకర్ గా యూత్ లో ఫుల్...