32.5 C
India
Thursday, May 2, 2024
More

    Vijay Krishna : ‘నరేష్ నా తండ్రి అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది’ విజయ్ కృష్ణ ఆవేదన! 

    Date:

    Vijay Krishna
    Vijay Krishna
    Naveen Vijay Krishna : వీకే నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ అందరికి సుపరిచితమే.. నవీన్ విజయ్ కృష్ణకు బ్యాక్ గ్రౌండ్ అంటూ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదే ఉంది అని చెప్పాలి.. నానమ్మ విజయనిర్మల, తండ్రి నరేష్, తాత కృష్ణ ఇలా చెప్పాలి కానీ ఘట్టమనేని బ్యాక్ గ్రౌండ్ అంతా ఈయన వెనుక ఉంది..
    కానీ ఈయన కెరీర్ కు మాత్రం ఈ బ్యాక్ గ్రౌండ్ ఎటువంటి ఉపయోగం లేదు.. హీరోగా ఎప్పుడో పరిచయం అయినా కూడా ఈయన చాలా మందికి తెలియదు.. హీరోగా ఏ సినిమాలు చేసాడో కూడా నోటెడ్ లేదు.. ఈయనకు సినీ ఫీల్డ్ కలిసి రాలేదని నాలుగు సినిమాలతోనే తేలిపోయింది..  నవీన్ విజయ్ ఆ తర్వాత సినిమాలు చేయలేదు..
    మరి ఈయన సినిమాలు ఆపేసిన తర్వాత మొన్నటి వరకు ఇండస్ట్రీ లోనే కనిపించలేదు.. కానీ ఈ మధ్య ఈయన మంచు మనోజ్ పెళ్లితో పాటు, సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా హిట్ అయిన తర్వాత నిర్వహించిన పార్టీలో కూడా కనిపించాడు.. కానీ లుక్ మొత్తం మార్చేసి గుర్తు పత్తాలేకుండా మారిపోయాడు.
    అసలు ఇతడు నవీన్ విజయ్ నేనా అని అనుకున్నారు.. ఇది పక్కన పెడితే ఈయన తండ్రి నరేష్ నాలుగవ పెళ్లి అంటూ చేసిన రచ్చ, ఇప్పుడు మళ్ళీ పెళ్లి అంటూ సినిమాతో ఈయన చేస్తున్న హంగామా మొత్తం వీరికి ఇబ్బందిగా ఉందట.. తండ్రి చేస్తున్న పనుల వల్ల ఈయన అసలు హ్యాపీగా లేరని తెలుస్తుంది.. నరేష్ ప్రవర్తన ఎవరికీ నచ్చక పోవడంతో నవీన్ విజయ్ కృష్ణ (Vijay Krishna) బయటకు రావడం లేదని నరేష్ తన తండ్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది అన్నట్టు తాజాగా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malli Palli In OTT : పవిత్ర, నరేష్ ల మళ్లీపెళ్లి ఓటీటీలో విడుదల

    Malli Palli In OTT : పవిత్ర లోకేష్, నరేష్ ప్రేమాయణం...

    Jigel Rani : అదో జిగేల్ రాణి.. నువ్వు లత్కోర్ గానివి.. నరేష్-పవిత్రలను బూతులు తిట్టిన నెటిజెన్..!

    Jigel Rani : విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి...

    మళ్ళీ పెళ్లి ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

    Naresh-Pavitra Malli Pelli Trailer : సినీ ఇండస్ట్రీ అనేది రంగుల...

    ఏంటీ అరాచకం..!

    సీనియర్ నటుడు నరేష్, కన్నడ నటి పవిత్రా లోకేశ్ ప్రేమాయణం ఎంత...