AP Elections : న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో కేంద్రం సంచల నిర్ణయం తీసుకుంది.CAA పై ఈరోజు విధి విధానాలను రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్ 31న కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గని స్తాన్ నుంచి వచ్చిన వలస హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు క్రిస్టియన్లకు పౌరసత్వం తీసుకొ చ్చేలా సిఏఏ తీసుకురాగా ముస్లింలకు మినహా యించడంపై వివాదం నెలకొంది.
కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 లోక్సభ ఎన్నికలకు ముందే తీసుకొచ్చింది అయితే కొన్ని ప్రాంతాలు వర్గాల నుంచి వచ్చిన ఆందోళనలు నిరసనలు నేపథ్యంలో సి ఏ ఏ అమలు కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.