41.2 C
India
Sunday, May 5, 2024
More

    Bandla Ganesh : పవన్ వార్తపై బండ్ల గణేశ్ ఫైర్.. ఆ సైట్ పై నిప్పుల వర్షం..

    Date:

    Bandla Ganesh :  పవన్ కళ్యాణ్ కు అపర భక్తుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నాడు బండ్ల గణేశ్. వ్యక్తి గతంగా నైనా.. సినిమా పరంగానైనా పవన్ కళ్యాణ్ పై ఒక్క మాట కూడా పడనివ్వడు బండ్ల గణేశ్. అడపా దడపా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన కనిపంచినా అంతకంటే ముందే ఆయన వీరాభిమాని. చలా సార్లు టీవీ లైవ్ షోలలో కూడా పవన్ కళ్యాణ్ ను సమర్థిస్తూ వివాదాలు మూట గట్టుకున్నాడు బండ్ల గణేశ్.

    నిన్న (జూలై 3వ తేదీ) గురు పౌర్ణమి సందర్భంగా తన గురువు అయిన పవన్ కళ్యాణ్ పై ఒక ట్వీట్ కూడా చేశాడు. తనను ఎప్పడూ డిస్ట్రబ్ చేయనని తన పేరును కూడా ఎక్కడా వాడుకోనని చెప్పాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేధికగా గురు దక్షిణగా అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై చాలా కామెంట్లు వినిపించాయి. అసలు బండ్ల కు ఏమైంది. పవన్ కళ్యాణ్ కు ఎందుకు దూరమవుతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. పవన్ కు సంబంధించి ఏ విషయంలో జోక్యం చేసుకోనని చెప్పిన బండ్ల గణేశ్ రోజు గడవకముందే పవన్ పై వచ్చిన వార్తపై స్పందించారు.

    ఇటీవల ఒక వెబ్ సైట్ లో ఒక న్యూస్ వచ్చింది. పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవా కూడా దూరంగా ఉంటున్నాడని, అందుకే ఆమె ‘వారాహి యాత్ర’కు రాలేదని, దీంతో పాటు వరుణ్ తేజ్ ‘నిశ్చితార్థానికి’ రాలేదని, పవన్ కు దూరంగా విదేశాలలో పిల్లలతో ఉంటుందని, కానీ న్యాయ పరంగా ఇంకా విడిపోలేదని కథనం ప్రచురితమైంది. ఇది చూసిన బండ్ల గణేశ్ ఆ సైట్ పై ఫైర్ అయ్యారు. ‘నీకెవరు చెప్పార్రా లఫూట్’ అంటూ ఘాటుగా స్పందించారు. ఆయన స్పందనతో నిన్న చెప్పింది మరిచావా మహాశయా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

    Share post:

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP Alliance : టీడీపీ కూటమి ఘన విజయం పక్కా..చంద్రబాబు ధీమా ఇదే

    TDP alliance Win : రాబోయే ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...