36.8 C
India
Tuesday, April 30, 2024
More

    Music director : బెంజి కారులో తిరిగేవాడు. ఆటోకి కూడా డబ్బుల్లేవట.. అప్పుల్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!

    Date:

    Music director
    Music director

    Music director : ఏ ఇండస్ట్రీలో అయిన ఎవరికీ.. ఎప్పుడు.. ఎలాంటి.. పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడం కష్టమే.. బళ్ళు ఓడలు ఓడలు బండ్లు అవుతూనే ఉంటాయి.. ఒకే ఒక్క రాత్రికి కోటీశ్వరులు అయ్యే వారు ఉంటే.. అదే రాత్రిలో ఉన్నది మొత్తం పోగొట్టుకుని రోడ్డున పడిన వారు సైతం ఉన్నారు.. అలా చాలా మంది జీవితాల్లో ఇప్పటికే జరిగింది.. ఇప్పటికీ జరుగుతూనే ఉంది..

    అయితే నిర్మాతల విషయాల్లో అంటే సినిమా హిట్స్ ప్లాప్స్ ను బట్టి ఇలాంటివి జరిగే అవకాశం ఉంది.. కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఇప్పుడు ఇలా జరిగిందట.. ఆయన పీకల్లోతు అప్పుల్లో కురుకుపోయాడని.. చివరికి ఐపీ పెట్టే స్థితికి చేరుకున్నాడు అని ఇండస్ట్రీ టాక్.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? అంతగా అప్పుల్లో కూరుకు పోవడానికి కారణం ఏంటి?

    పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకు పోయిన ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందట.. విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మ్యూజిక్ డైరెక్టర్ 80 నుండి 90 సినిమాల వరకు పూర్తి చేసాడట.. టైర్ 2 హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా ఉండే ఈయనకు ఆర్ ఆర్ మీద కూడా పట్టు ఉందట.. మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ ఫుల్ కెరీర్ సాగుతున్న సమయంలో ఈయన నిర్మాతగా మారడమే చేసిన తప్పు..

    మూడు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించి మూడు ప్రాజెక్ట్స్ లో ఫస్ట్ విడుదల అయిన సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో మిగతా సినిమాలు ఆగిపోయాయి.. అందుకే ఆయన పెట్టిన అమౌంట్ అంతా అలా ఆగిపోవడంతో అప్పుల పాలు అయ్యాడట. అప్పులు ఇచ్చిన ఫైనాన్సర్స్  ఆఫీస్ కు వెళ్లి మరీ దాడి చేస్తున్నారట..

    నిర్మాణం వైపు వెళ్లి ఈయన భారీగా నష్టపోయి ఇప్పుడు తన తోటి వారి దగ్గర వెయ్యి రెండు వేలు బదులు తీసుకునే రేంజ్ కు పడిపోయాడని అంటున్నారు. ఇక మరో వైపు మ్యూజి డైరెక్టర్ గా ఆఫర్స్ కూడా పోయాయట.. ఒకప్పుడు బెంజి కారులో తిరిగిన ఈయన పరిస్థితి ఇప్పుడు ఆటో ఎక్కే స్థితి కూడా లేకుండా అయిపోయిందట..

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

    ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రషీద్ ఖాన్ (55) కన్నుమూశారు. కొంత కాలంగా...

    Shah Rukh Movie : షారుఖ్ మూవీలో అజ్ఞాతవాసి పాటలు కాపీ కొట్టి వాడేసిన అనిరుధ్.. ట్రోల్స్ షురూ

    Shah Rukh Movie : ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ సంగీత...

    thaman : ప్రతీ గొట్టంగాడికి సమాధానం చెప్పాల్సిన పని లేదు.. మహేష్ మూవీపై థమన్ హాట్ కామెంట్స్!

    thaman టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లలో థమన్...

    music director : అప్పుల్లో కూరుకుపోయిన ఆ సంగీత దర్శకుడు ఐపీ పెడతాడా?

    Music director : ఓడలు బళ్లవుతాయి. బళ్లు ఓడలవుతాయి. దశ తిరిగితే...