38.3 C
India
Thursday, May 2, 2024
More

    Bhashyam Praveen : ఇఫ్తార్ విందులో పాల్గొన్న భాష్యం ప్రవీణ్

    Date:

    Bhashyam Praveen Attend Iftar : పెదకూరపాడు టిడిపి- జనసేన- బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారు ఈరోజు ముస్లింలతో మమేకమయ్యారు. రంజాన్ మాసం సందర్భంగా వారితో కలిసిపోయి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

    మండల కేంద్రమైన పెదకూరపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ముస్లిం ఇఫ్తార్ విందులో పాల్గొని, సోదర సోదరీమణులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలను పెదకూరపాడు నియోజకవర్గ టిడిపి- జనసేన- బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి విందును వడ్డించి, తొలత విందును స్వీకరించారు.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    Bhashyam Lavanya : ఉధృతంగా భాష్యం ప్రవీణ్ గారి సతీమణి భాష్యం లావణ్య ప్రచారం

    Bhashyam Lavanya Campaign : పెదకూరపాడులో టీడీపీ కూటమి ప్రచారం హోరెత్తింది. ఈరోజు...

    Bhashyam Praveen : పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ కు జననీరాజనం

    Bhashyam Praveen Campaign : అచ్చంపేట మండలం, కొత్తపల్లి గ్రామంలో పెదకూరపాడు...