34.1 C
India
Thursday, May 9, 2024
More

    “Project K” Update : ”ప్రాజెక్ట్ కే”పై ఈ రోజు రాత్రి బిగ్ అప్డేట్.. నరాలు తెగే ఉత్కంఠకు తెర..!

    Date:

    “Project K” Update :

    యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వంటి భారీ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి అది కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. మరి ప్రభాస్ తన ఫ్యాన్స్ కు నిరాశ కలిగించకుండా మిగిలిన సినిమాల గురించిన గుడ్ న్యూస్ లను ఒక్కొక్కటిగా అందిస్తున్నాడు.. గత నాలుగు రోజుల నుండి ఏదొక సమాచారం అందుతూనే ఉంది..

    మొన్ననే సలార్ నుండి టీజర్ రిలీజ్ చేసి మంచి కిక్ ఇచ్చారు. ఈ టీజర్ తో ప్రభాస్ వరుస రికార్డులను గల్లంతు చేస్తూ పోతున్నాడు. ఇక ఈ రోజు ఈయన లైనప్ లో ఉన్న ”ప్రాజెక్ట్ కే” సినిమా గురించి అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో ఈ క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..

    ఈ సినిమా ప్రకటించారు కానీ ఇంత వరకు పెద్దగా అప్డేట్స్ ఇచ్చింది లేదు.. నాగ్ అశ్విన్ ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా ప్రకటించినప్పుడు ”ప్రాజెక్ట్ కే” అనే వర్కింగ్ టైటిల్ ను అనౌన్స్ చేసారు. అప్పటి నుండి ప్రాజెక్ట్ కే అంటే అర్ధం ఏంటో అని ఫ్యాన్స్ క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు.

    మరి ఈ విషయం మీదనే ఈ రోజు అదిరిపోయే బిగ్ అప్డేట్ ఇచ్చారు.. ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ప్రాజెక్ట్ కే అంటే అర్ధం ఏమిటో తెలుసుకోవాలని చూస్తున్నారు. అందుకే మేకర్స్ ఈ రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు రాత్రి 7 గంటల 10 నిముషాలకు ఈ విషయం మీదనే అప్డేట్ ఉంటుంది అని తెలిపారు. దీంతో ఆ సమయం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి..

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...