35.7 C
India
Thursday, June 1, 2023
More

  Pushpa sequel : పుష్ప సీక్వెల్ లో బాలీవుడ్ బడా స్టార్ ?

  Date:

  Pushpa sequel
  Pushpa sequel

  Pushpa sequel : సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప-2 నుంచి రోజుకో క్రేజీ అప్డేట్ వస్తున్నది. ఇప్పటికే ఈ సినిమాలో సౌత్ తో పాటు బాలీవుడ్ నటులు కూడా సందడి చేయబోతున్నారు.  ఇప్పుడో రూమర్ వైరల్ అవుతున్నది. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కీలక పాత్రలో నటించనున్నారనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. కానీ  మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ మాత్రం ఇవ్వడం లేదు.  ఇండియాలో సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తు్న్న చిత్రాల్లో పుష్ప-2. ఒకటి. ఈ చిత్రంలోని పాటలకు సినీయేతర రంగాల వారు కూడా స్టెప్పలు వేస్తున్నారంటే  ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ మేనరిజమ్స్ ను విదేశీయులు కూడా అనుకరిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

  విలన్‌గా ఫహాద్ ఫాజిల్ చేసిన ఓ షెడ్యూల్ పూర్తి కాగా,  ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఫొటో కూడా విడుదల  చేశారు.  కాస్టింగ్ విషయంలో సుకుమార్ పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఆయన చిత్రాల్లోని పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టా్ర్ రణ్‌వీర్ సింగ్‌ను పుష్ప-2లో  ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం ఎంపిక చేసుకున్నారని ఇండస్ర్టీలో టాక్. ఈ విషయాన్ని అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్లో చర్చగా మారింది.

  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే  సందర్భంగా పుష్ప-2కు సంబంధించిన టీజర్‌  విడుదల చేయగా టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. దీంంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.

  Share post:

  More like this
  Related

  మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

    ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

  ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

    మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

  మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

  మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

  సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  First Crush : ఫస్ట్ క్రష్ గురించి చెప్పిన అల్లు అర్జున్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

  First crush : తాత, తండ్రి పరపతి వాడుకోకుండా ఒక్కొక్క మెట్టు...

  పుష్ప2లో నిహారిక.. ఏ పాత్రలోనంటే?

  సుకుమార్ డైరెక్షన్ రూపుదిద్దుకున్న పుష్ప1 ఏ స్థాయిలో విజయం సొంతం చేసుకుందో...

  బన్నీ తర్వాతి ప్రాజెక్టు ఆ డైరెక్టర్ తోనే..!

  పుష్ప-1 భారీ విజయం తర్వాత పుష్ప-2 షుటింగ్ లో బీజీగా ఉన్నారు...

  పుష్ప-2 షూటింగ్ అందుకే ఆగిపోయిందట..!

  దర్శకుడు సుకుమార్ కు విరామం కావాలట. సినిమాలను తీయడం, మరో సినిమాకు...