32.8 C
India
Tuesday, April 30, 2024
More

    Sonia Gandhi : సోనియా గాంధీ పోటీ కోసం మూడు నియోజకవర్గాల పరిశీలన? 

    Date:

    Sonia Gandhi
    Sonia Gandhi

    Sonia Gandhi : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ స్థానాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మూడు ఎంపీ స్థానాల పరిధిలో అధిక అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ పార్లమెంట్ స్థానాల పరిధిలో ఎక్కడ పోటీ చేసిన తప్పకుండా సోనియాగాంధీ గెలుస్తారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతు న్నారు.

    బిజెపి పార్టీ నుంచి ప్రధాని మోడీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు తీర్మానం చేయగా పోటీగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీ గా  సోనియా గాంధీ పోటీ చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు కూడా తీర్మానం చేశారు. మొత్తం మీద సోనియాగాంధీ అదే విధంగా మోడీ తెలంగాణలో పోటీ చేస్తారా లేదా అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...