32.2 C
India
Monday, April 29, 2024
More

    Dhoni with Bhavad Geeta : భవద్గీతతో ధోని.. ముంబై రోడ్డులో ఏం చేస్తున్నట్లు..!

    Date:

    Dhoni with Bhavad Geeta
    Dhoni with Bhavad Geeta

    Dhoni with Bhavad Geeta : ఐపీఎల్ 16 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో ఆ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై ప్రశంసల జల్లులు కురిసాయి. ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అందించిన కెప్టెన్ ధోని. ఇది ఆయన అభిమానులకు పెద్ద పండుగే. జార్ఖండ్ డైనమెట్ గా పేరు ఉన్న ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్ కు మాత్రం ధోని గుడ్ బై చెప్పాడు.

    అయితే ధోని ప్రస్తుతం తన మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నట్లు సమాచారం.  ప్రస్తుతం ముంబైలో ని ఓ ప్రముఖ వైద్యశాల లో ఆపరేషన్ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు కూడా సమాచారం. అయితే ధోని గురువారం ఉదయం భవద్గీతను పట్టుకొని తన కారులో వెళ్లడం పలువురు ఫోటో తీశారు. ధోని మోకాలికి శస్త్ర చికిత్స కు ముందు ఈ ఫోటో తీసినట్లుగా తెలుస్తున్నది. మరికొందరు దవఖానలో ధోని భవద్గీతను చదివి ఉంటాడని. ఈ పుస్తకానికి మించి ధైర్యాన్నిచ్చే నేస్తం మరొకటి ఏది ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.‌ ధోనిలోని ఆధ్యాత్మిక కోణాన్ని ఈ చిత్రం బయటపెడుతున్నదని మరొకరు ట్వీట్ చేశారు.

    అయితే ఐపీఎల్ సీజన్లో తీవ్ర మోకాలు నొప్పితో ధోని బాధపడ్డాడని, అప్పటికే జట్టు ఫైనల్ దశకు చేరుకోవడంతో నొప్పిని భరిస్తూనే ఆడాడని జట్టు సభ్యులు అంటున్నారు. ఫైనల్ ముగియగానే ముంబైలో చికిత్స చేసుకునేందుకు నిశ్చయించుకున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే ఈ ఆపరేషన్ కూడా పూర్తయినట్లు వెల్లడించారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MI Vs CSK : ముంబయితో మ్యాచ్ కు  చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద స్కెచ్

    MI Vs CSK : ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్...

    Mumbai: ముంబై అటల్ సేతు బ్రిడ్జ్ పై తొలి ప్రమాదం…అక్కడ డ్రైవింగ్‌లో జాగ్రత్తగా ఉండండి!

    ముంబై: సముద్ర వంతెన ముంబై అటల్ సేతు బ్రిడ్జ్  మీదుగా ఒక...

    Longest Bridge : సముద్రం పై పొడవైన అద్బుత వంతెన.. ఎంట్రీ కి రూ.350

    Longest Bridge Over Sea : ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రపు...

    Number 7 Jersey : నంబర్ 7 జెర్సీకి రిటైర్ మెంట్.. సచిన్ తర్వాత ధోనీకి అరుదైన గౌరవం!

    Number 7 Jersey : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్...