30.4 C
India
Tuesday, May 7, 2024
More

    Disha Patani Stunning Looks : హాట్ అందాలతో కుర్రాళ్లను కిల్ చేస్తున్న దిశా పటానీ.. అరాచకమే!

    Date:

    Disha Patani Stunning Looks :
    దిశా పటానీ గురించి చెప్పాలంటే గ్లామరస్ హీరోయిన్ లలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు.. ఈ భామ నటించిన సినిమా పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఒక్కటి కూడా రిలీజ్ కాకపోయినా అంతటా ఫాలోయింగ్ తెచ్చుకుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ తెలుగు లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఈమె సినిమాల కంటే కూడా సోషల్ మీడియా వేదికగానే చాలా మందిని ఎట్రాక్ట్ చేసి తన వైపుకు తిప్పుకుంది..
    సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ కు తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.. ఈ బ్యూటీ అప్పుడప్పుడు లవ్ రూమర్స్ తో కూడా ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది.. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసుకుని అక్కడ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత లోఫర్ సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది.
    ఆ తర్వాత ఎంఎస్ ధోనీ బయోపిక్ తో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది..దీంతో ఈ అమ్మడి కెరీర్ మలుపు తిరిగింది. ప్రజెంట్ ఈ భామ మూడు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తుంది. ఇవన్నీ రిలీజ్ అయితే దిశా దశ మారడం ఖాయం.. ఇదిలా ఉండగా ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ ను పంచుకుంటూ తనదైన శైలిలో హాట్ నెస్ తో అలరిస్తుంది.
    తన హాట్ హాట్ అందాలతో 50 మిలియన్స్ కంటే ఎక్కువనే ఫాలోవర్లను దక్కించుకుని అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న గ్లామరస్ హీరోయిన్ లలో టాప్ లో ఉంది.. తాజాగా అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బ్లాక్ షార్ట్ డ్రెస్ లో ఎద అందాలను చూపిస్తూ డిఫరెంట్ ఫోజులతో దిగిన స్టన్నింగ్ పిక్స్ ను షేర్ చేసింది. ఈ హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. వారిని మీరు చూసేయండి..

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Disha Patani : దిశ పటాని.. ప్రేమ కహానీ ఒకరితోనా.. ఇద్దరితోనా.. 

    Disha Patani : బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని తన...

    Bollywood Stars : 2024లో సౌత్ ఇండస్ట్రీల్లో మెరవనున్న ఆరుగురు బాలీవుడ్ స్టార్స్ వీరే..

    Bollywood stars : సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, సన్నీ డియోసహా...

    Pushpa 2 : ‘పుష్ప 2’ లో ఐటమ్ సాంగ్ లో చేసే నటి ఎవరో తెలుసా!

    Pushpa 2 : పుష్ప' సినిమాలో సమంత, అల్లు అర్జున్ ల...