32.6 C
India
Tuesday, May 7, 2024
More

    Disha Patani : ఎత్తైన పరువాలను దాయలేకపోతున్న దిశాపటానీ.. చూసి పండగ చేస్కోండి..!

    Date:

    Disha Patani :

    బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ రోజురోజుకూ అందాలతో చంపేస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలగా ఉండట్లేదు. అసలు ఈ రేంజ్ లో ఇంకెవరూ అందాలను చూపించలేరేమో అన్నంతగా చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది ఈ భామ. అసలు బాలీవుడ్ లో ఆమెలాగా అందాలను తెగించి మరీ చూపించేవారు లేరు. ఎవరు ఎంత చూపించినా.. దిశను మాత్రం ఎవరూ దాటిపోలేరు.

    ప్రస్తుతం దిశా పటానీ బాలీవుడ్ లో సెన్సేషన్. వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. హీరోయిన్ గా బాగానే ఛాన్సులు పడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఆమె స్టార్ హీరోలందరినీ చుట్టేసింది. సల్మాన్ ఖాన్, వరుణ్‌ ధావన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్‌ లాంటి స్టార్ హీరోలతో నటించింది. ఇక ఇప్పుడు ప్రభాస్ తో కూడా కల్కీ సినిమాలో నటిస్తోంది.

    ఇక ఆమె తెలుగులో కూడా వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇందులో లిప్ లాక్ లతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఈ హాట్ బ్యూటీ. కానీ బాలీవుడ్ మీద ఉన్న మోజుతో తిరిగి అక్కడకు వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంటోంది.

    ఏ మాత్రం టైమ్ దొరికినా తన ఘాటు అందాలను చూపెడుతోంది. తాజాగా మరోసారి బోల్డ్ షోతో పిచ్చెక్కించేసింది. ఇందులో ఆమె ఎద పొంగులు, థైస్ అందాలను మొత్తం చూపించేసింది. ఎద ఎత్తులను మొత్తం ఇలా బయట పెట్టేసింది ఈ హాట్ బ్యూటీ. మరి ఇంత ఘాటు అందాలను చూసి మీరు కూడా తరించేయండి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Disha Patani : దిశ పటాని.. ప్రేమ కహానీ ఒకరితోనా.. ఇద్దరితోనా.. 

    Disha Patani : బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని తన...

    Bollywood Stars : 2024లో సౌత్ ఇండస్ట్రీల్లో మెరవనున్న ఆరుగురు బాలీవుడ్ స్టార్స్ వీరే..

    Bollywood stars : సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, సన్నీ డియోసహా...

    Pushpa 2 : ‘పుష్ప 2’ లో ఐటమ్ సాంగ్ లో చేసే నటి ఎవరో తెలుసా!

    Pushpa 2 : పుష్ప' సినిమాలో సమంత, అల్లు అర్జున్ ల...