40 C
India
Sunday, May 5, 2024
More

    Diwali Masti With Bhagshri : ‘దివాళీ మస్తీ విత్ భాగశ్రీ..’ మరింత ఆనందంగా దీపావళి వేడుకలు

    Date:

    Diwali Masti with Bhagshri
    Diwali Masti with Bhagshri

    Diwali Masti with Bhagshri : ‘మైరా ఎంటర్‌టైన్‌మెంట్’ అమెరికాలో వివిధ ప్రదేశాల్లో వివిధ ఈవెంట్లు, కార్యక్రమాలను చేపడుతున్నారు. న్యూ ఇయర్, దీవాలి లాంటి వాటికి పెద్ద పెద్ద ఈవెంట్లను నిర్వహిస్తూ అమెరికన్లనే కాకుండా.. ఇండియన్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సారి కూడా దీపావళి పండుగను పురస్కరించుకొని బిగ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. మైరా ఎంటర్‌టైన్‌మెంట్ ‘6 ప్రజెంట్స్’ తో కలిసి బిగ్ ఈవెంట్ డిజైన్ చేసింది.

    నవంబర్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు ‘మస్తీ విత్ భాగ్యశ్రీ’ కార్యక్రమం ఏర్పాటు చేసింది. న్యూ జెర్సీలో, ఎడిసన్, రాయల్ అంబాసిడర్ బ్వాంకెట్ 2863లో ఈవెంట్ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలవనున్నారు. ఇందులో డీజే జిగ్గర్ డీజే అందించనున్నారు. ట్రెడీషినల్ ఎథైర్ డ్రెస్ కోడ్ లో రావాలని సూచించారు.

    మరిన్ని వివరాల కోసం రిధి-732-877-9946, లేదా ఆకాశ్-630-809-8861ను సంప్రదించాలని మైరా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్వాహకులు సూచిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొని సందడిగా గడపాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    TFAS Ugadi Sambaraalu : న్యూజెర్సీలో కన్నుల పండువగా ఉగాది సంబరాలు.. అలరించిన మ్యూజికల్ నైట్

    TFAS Ugadi Sambaraalu : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను తెలుగువారు...

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...

    Silicon Valley : ‘‘మీది బందరే..మాది బందరే..’’ సిలికాన్ వ్యాలీలో ‘బందరు’ చిన్నోళ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం

    Silicon Valley : హ్యాపీ డేస్..హ్యాపీ డేస్..పాఠశాల చదువులు, చిన్ననాటి స్నేహితులు..ఇవే...