39.6 C
India
Saturday, April 27, 2024
More

    Water Benefits : మంచినీళ్లు తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

    Date:

    benefits of drinking fresh water
    benefits of drinking fresh water

    Water Benefits : మన ఆరోగ్యానికి నీరు ఎంతో అవసరం. మన శరీరంలో అధిక శాతం నీరే ఉంటుంది. అందుకే మన శరీరం కోసం నీళ్లు తాగడం మంచిది. ఉదయం లేచిన వెంటనే సుమారు రెండు లీటర్ల నీళ్లు తాగడం వల్ల మన శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు వెళ్లేందుకు సాయపడుతుంది. దీని వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇలా మన శరీరానికి నీరు ఎంతో మేలు చేస్తుంది.

    భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. స్నానం చేసే ముందు కూడా నీళ్లు తాగితే మంచిది. తినేటప్పుడు కూడా నీళ్లు తాగకూడదు. తిన్న తరువాత గంటన్నరకు అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ తాగితే సులభంగా జీర్ణం అవుతుంది. తినేటప్పుడు తాగడం వల్ల లోపల యాసిడ్ తో కలిసిన నీళ్లు మనం తిన్న పదార్థం జీర్ణం కాకుండా చేస్తుంది.

    రాత్రి పూట పడుకునే ముందు కూడా ఓ గ్లాస్ నీళ్లు తాగితే గుండెపోటును నివారిస్తుంది. రాత్రి నీళ్లు తాగడం వల్ల తిమ్మిర్లు రాకుండా చేస్తాయి. ఇలా మంచినీరు మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నీళ్లు మనకు చాలా రకాల ప్రయోజనాలు కలిగేలా చేస్తుందనడంలో సందేహం లేదు. నీళ్లను అప్పుడప్పుడు తాగితే మంచిది.

    కండరాలు సంకోచించకుండా నీళ్లు రక్షణ కల్పిస్తాయి. తిమ్మిరి రోగం రాకుండా ఉండాలంటే మంచినీళ్లే కీలకంగా మారతాయి. శరీరంలో నీటి శాతం తక్కువైతే తిమ్మిరి రావడం జరుగుతుంది. రోజుకు కనీసం మగవారైతే ఐదు లీటర్లు, ఆడవారైతే నాలుగు లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి. ఎలాంటి రోగాలు ఉండాలంటే నీళ్లు తాగుతూ ఉండాలి.

    Share post:

    More like this
    Related

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Water Problem : ఎండలే కాదు గుండెలూ మండుతున్నాయ్, గొంతులు ఆరుతున్నాయ్!

    మార్చి 3వ తేదీకి -- water problem : ఉభయ తెలుగు రాష్ట్రాలలో...

    Oversleeping : ఎక్కువగా నిద్రపోతున్నారా? ఈ వ్యాధులు రావచ్చేమో జాగ్రత్త!

    Oversleeping : ప్రతీ జీవి జీవక్రియలు సాగేందుకు ప్రకృతి నియమాలు విధించింది....

    Alcohol : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే మందు మానేయండి లేదంటే?

    Alcohol : మద్యం అనేది ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి హానికరమే కానీ.....

    Morning Foods : ఉదయం పూట ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Morning Foods : మనం ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవాలి. లేదంటే...