31.3 C
India
Saturday, April 27, 2024
More

    ద్వాదశ రాశుల వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

    Date:

    Horoscope
    Horoscope

    జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం రాశుల ఫలితాలు తెలుసుకుంటాం. ద్వాదశ రాశుల వారికి శుక్రవారం ఫలితాలు ఎలా ఉన్నాయనే దాని మీద ఓ సారి చూద్దాం. నేడు పన్నెండు రాశుల ఫలితాలు పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రతి ఒక్కరికి తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనే ఆత్రుత నెలకొనడం సహజమే. ఈ నేపథ్యంలో రాశి ఫలాల మీద ఓ లుక్కేద్దాం.

    మేష రాశి వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పనుల్లో చికాకులు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్రషభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది.

    కర్కాటక రాశి వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో పురోగతి బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. సింహరాశి వారికి ఉద్యోగంలో భారం పెరుగుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఆరోగ్యం పదిలం. కన్య రాశి వారికి బాధ్యతలు ఎక్కువవుతాయి. వాగ్దానాలు చేయడం మంచిది కాదు.

    తులరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఉద్యోగావకాశాలున్నాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్రశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులు మోసం చేసే వీలుంది. కొత్త పరిచయాలుంటాయి. ధనస్సు రాశి వారికి కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీకు సాయం చేయడానికి వెనకడుగు వేస్తారు.

    మకర రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలం. కుంభ రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. మీ సామర్థ్యం వెలుగులోకి వస్తుంది. కుంభ రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు. మీన రాశి వారు విలాసాల మీద ఎక్కువ ఖర్చు చేస్తారు. చేసిన పనికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Black Thread Astrology : నల్ల దారం ఏ రాశుల వారు కట్టుకోకూడదో తెలుసా?

    Black Thread Astrology : ఇటీవల కాలంలో ఒకరిని చూసి మరొకరు...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...