36.8 C
India
Friday, May 10, 2024
More

    Black Thread Astrology : నల్ల దారం ఏ రాశుల వారు కట్టుకోకూడదో తెలుసా?

    Date:

    Black Thread Astrology
    Black Thread Astrology

    Black Thread Astrology : ఇటీవల కాలంలో ఒకరిని చూసి మరొకరు ఫ్యాషన్ గా భావిస్తున్నారు. ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని అందరు ఫాలో అవుతుంటారు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. వారు చేశారు కాబట్టి నేను చేస్తానని మొండిగా చేస్తుంటారు. ఇది కరెక్టు కాదు. ఏదైనా చేస్తే దానికో కారణం ఉండాలి. ఎందుకు చేస్తున్నామోననే క్లారిటీ ఉండాలి. ఒక గొర్రె బావిలో పడితే అన్ని గొర్రెలు పడినట్లు గుడ్డిగా నమ్మకూడదు.

    మనిషికి ఆలోచన శక్తి ఉంది. ప్రతి విషయాన్ని ఆలోచించి చేసే సత్తా ఉంది. కానీ ఎందుకో కానీ గుడ్డిగా చాలా విషయాలు చేస్తుంటాడు. ఈ మధ్య చాలా మంది కాళ్లు, చేతులకు నల్ల దారాలు ధరిస్తున్నారు. ఎందుకు కట్టుకుంటున్నారో తెలియదు. కానీ అవతల వారు కట్టుకుంటే వారిని చూసి అందరు కట్టుకుంటున్నారు. అందులో ఏముందనే విషయం పట్టించుకోవడం లేదు.

    ఈ నల్ల దారాలు అందరికి పడవు. కొన్ని రాశుల వారికి ప్రతికూలమే. అయినా వారికి పట్టింపు లేదు. వారు వేసుకున్నారు నేను వేసుకుంటాను అని చెప్పడం చూస్తుంటాం. నల్లదారం కట్టుకుంటే దాని వల్ల వచ్చే ప్రతికూలతలు కూడా తెలుసుకుంటే మంచిది. కానీ గుడ్డి గుర్రంచేలో పడ్డట్లు ప్రవర్తిస్తున్నారు. దాని వల్ల కలిగే నష్టాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.

    మేష, వ్రశ్చిక రాశి వారు నల్ల దారం ధరించకూడదు. దీని వల్ల వారికి ప్రతికూలతలు వస్తాయి. కానీ అందరు ధరిస్తున్నారు. అదో ఫ్యాషన్ గా చూస్తున్నారు కానీ దాని వల్ల పర్యవసానాల గురించి ఆలోచించడం లేదు. ఈనేపథ్యంలో నల్ల దారం విలువ తెలుసుకుని కట్టుకోవడం శ్రేయస్కరం. అందరు గుడ్డిగా ధరించడం వల్ల అరిష్టాలే వస్తాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్ధిక్ తీరు బాగోలేదు..

    Hardik Pandya : ముంబయి ఇండియన్స్ టీం అయిదు సార్లు ఐపీఎల్...

    Anchor Sravanti : స్రవంతి చొక్కారపు అందాల ఆరబోత..

    Anchor Sravanti : తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్ స్రవంతి చొక్కారపు...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    Warangal : వరంగల్ లో మొక్కజొన్న రైతు సజీవ దహనం

    Warangal : మొక్కజొన్న చొప్పను కాల్చుతూ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని రైతు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Some zodiac signs are very emotional : ఈ రాశుల వారికి భావోద్వేగాలు ఎక్కువ

      Some zodiac signs are very emotional : జ్యోతిష్యంలో . వారిని...

    ఈ రాశుల వారికి వరాలు కురవనున్నాయి

    మనం జ్యోతిష్యాన్ని నమ్ముతాం. గ్రహాల ప్రకారం ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది?...

    చంద్రగ్రహణంతో ఈ రాశుల వారికి కష్టాలే?

    మే 5న తొలి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో కొన్ని గ్రహాలకు కష్టాలు...

    ద్వాదశ రాశుల వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

    జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం రాశుల ఫలితాలు తెలుసుకుంటాం. ద్వాదశ రాశుల...