35.1 C
India
Monday, April 29, 2024
More

    Pavan Kalyan : ఆ సాంగ్ కోసం రాత్రంగా బయటే కూర్చున్న పవన్.. అంత ఇష్టమైన పాట ఏంటో తెలుసా?

    Date:

    Pavan Kalyan :
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న అంటే ఈ రోజు తన పుట్టిన రోజు జరుపు కుంటున్నారు. మాస్ లో పవర్ స్టార్ కు ఏ హీరోకు లేనంత స్టార్ డమ్ ఉంది.. దీంతో ఈయన పుట్టిన రోజు ఫ్యాన్స్ జాతరే చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఈయన బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి..
    మరో వైపు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ పుట్టిన రోజు విషెష్ చెబుతూ సందడి చేస్తున్నారు. ఆయన చిన్నప్పటి ఫోటోలు, అరుదైన పిక్స్ నెట్టింట పంచుకుంటూ వారి ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. అలాగే సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ఈయనకు పుట్టిన రోజు విషెష్ చెబుతున్నారు.
    ఇక ఈయన పుట్టిన రోజు వస్తుందంటే ఫ్యాన్స్ ముందుగా ఈయన సినిమాల నుండి ఎలాంటి ట్రీట్ వస్తుందా అని ఎదురు చూస్తుంటారు.. ఇప్పటికే ఈయన నటించిన వీరమల్లు నుండి ట్రీట్ వచ్చేసింది.. ఇక మిగిలిన చిత్రాల నుండి కూడా రాబోతున్నాయి. ఇదిలా ఉండగా పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
    పవన్ కు ఆయన నటించిన సినిమాల్లో ఎంతో ఇష్టమైన సాంగ్ ఏంటి అనేది మీకు తెలుసా? పవన్ కు ఇష్టమైన సాంగ్ తొలిప్రేమ సినిమాలోని ”ఈ మనస్సే” సాంగ్ అని తెలుస్తుంది. ఈ సాంగ్ చూడడం కోసం రాత్రి 2 గంటల వరకు బయట కుర్చున్నారట.. 1998 జులై 24న ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ బద్దలు అయ్యే హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఈయన క్రేజ్ కూడా అమాంతం పెరిగింది.
    డైరెక్టర్ కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈ మనస్సే సాంగ్ ఈయనకు బాగా ఇష్టం అని డైరెక్టర్ తెలిపారు. ఈ సాంగ్ ను పవన్ చూపించమని అడిగితే ఎడిట్ జరుగుతుందని కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పారట.. ఆ పాట ఎడిట్ చేసే సమయారాత్రి 2 అయ్యిందని అప్పటికి బయటకు వెళ్లగా పవన్ ఇంకా కూర్చుని ఉన్నారని ఈ సాంగ్ చూడడం కోసం అలా అంత సేపు వెయిట్ చేసారని తెలిపారు. ఈ సాంగ్ చూసి డైరెక్టర్ కు బాగా చేసావ్ అని మెచ్చుకున్నారని ఆయన స్వయంగా తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pavan Mahesh:మహేశ్ కోసం పవన్.. ఇది నిజంగా జరుగుతోందా?

    Pavan Mahesh:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో...

    OG Glimpse : ఓజీ గ్లింప్స్ లో కన్పించిన ఆ ఇద్దరు స్టార్స్ ఎవరో తెలుసా..!

    OG Glimpse : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. స్టైలిష్ డైరెక్టర్ సుజిత్...

    Mega Hero’s Comments : వైరల్ అవుతున్న మెగా హీరోల వ్యాఖ్యలు.. అభిమానులకు పండుగే..

    Mega Hero's Comments : తెలుగు రాష్ర్టాల్లో మెగా కుటుంబ హీరోలు పవర్...

    #OG Glips: సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ‘#OG’ గ్లింప్స్.. టాలీవుడ్ లో ఇదే హయ్యెస్ట్..

    #OG Glips: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ 'OG'విడుదలకు...