39.9 C
India
Tuesday, April 21, 2026
More

    ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

    Date:

    summer tips
    summer tips

    ఎండలు ముదిరాయి. భానుడి ప్రతాపం పెరుగుతోంది. ఉదయం తొమ్మిది దాటితే బయటకు రావడానికే జంకుతున్నారు. మధ్యాహ్నం రోడ్లన్ని నిర్మానుష్యంగా మారింది. ఈనేపథ్యంలో ఎండ బారి నుంచి తప్పించుకునేందుకు ఏసీ, కూలర్లు, ఫ్యాన్లు ఆశ్రయిస్తున్నారు. వేడిని తట్టుకునేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఎండ ధాటికి చల్లని పదార్థాలు తీసుకునేందుకు చొరవ చూపుతున్నారు.

    వడదెబ్బ

    ఎండాకాలంలో ఎక్కువగా వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది. ఎండలో తిరిగి తగినంత నీరు తాగకపోతే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో బయటకు వెళితే జాగ్రత్తలు తీసుకోవాలి. నెత్తి మీద టోపీ ధరించి బయటకు వెళ్లాలి. ఎండదెబ్బ తగలకుండా మనం దుస్తులు ధరించడం మంచిది. దీంతో వడదెబ్బ సోకకుండా చూసుకోవచ్చు.

    వదులు దుస్తులు

    దుస్తుల ఎంపికలో కూడా జాగ్రత్తలు పాటించాలి. టైట్ గా కాకుండా వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. తెల్లని దుస్తులు మాత్రమే ధరిస్తే మంచిది. ఇలా ఎండాకాలంలో మనం వడదెబ్బ సోకకుండా చేయడంలో పలు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇలా మనం ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకుని పలు మార్గాలు పాటించాలి. అప్పుడే మనకు వడదెబ్బ ముప్పు నుంచి దూరం కావచ్చు.

    నీళ్లు ఎక్కువగా..

    వేసవి కాలంలో నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. లేకపోతే శరీరం డీ హైడ్రేషన్ కు గురయితే వడదెబ్బ సోకడం సహజం. దీంతో వేసవి కాలంలో ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి. దీనికి ఎవరు అతీతులు కారు. నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవాలి. ఇలా ఎండాకాలంలో మనం తీసుకునే జాగ్రత్తల మీదే మన ఆరోగ్యం ముడి పడి ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Summer : వేసవిలో ఇలా చేయండి..

    Summer Tips : వేసవి కాలంలో డీహైడ్రేషన్ చాలా సాధారణం. ఆరోగ్య...

    Summer heat Precautions : వేసవి తాపం : తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినాల్సిన ఆహార పదార్థాలు

    Summer heat Precautions : వేసవి కాలం వచ్చేసింది! కరీంనగర్‌లో అయితే ఎండలు...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....