40 C
India
Sunday, May 5, 2024
More

    Heavy Rain : తమిళనాడులో భారీ వర్షం. జలమయమైన లోతట్టు ప్రాంతాలు..

    Date:

    Heavy rain in Tamilnadu
    Heavy rain in Tamilnadu

    Heavy rain in Tamilnadu : తమిళనాడు:   భారీ వర్షం ఈ ఉదయం తమిళ నాడును చిందర వందర చేసింది. నిన్న చెదరుమ దురుగా కురిసిన వర్షం నేడు భారీగా పడడంతో తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు అతలాకు తలమ య్యాయి.

    లోతట్టు ప్రాంతాలు మునిగి పోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇక పాదచారుల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ట్రాఫిక్ కష్టాలైతే చెప్పక్కర్లేదు.

    తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాం తాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.

    వచ్చే ఐదు రోజులు రాయలసీమ, కేరళలో తేమతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.  తమిళనా డు, పుదుచ్చేరిలోని ఉత్తర ప్రాంతాల్లో నూ వచ్చే రెండు రోజుల్లోనూ ఇలాంటి వాతావర ణమే ఉంటుందని వివరించింది.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : ఈ కారులోని వ్యక్తులకు నూకలున్నాయి.. ఘోర ప్రమాదం నుంచి ఇలా తప్పించుకున్నారు

    Viral Video : భారీ వర్షానికి రోడ్డు మధ్య భాగం కొట్టుకుపోయిందని...

    School : విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవే.. ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ

    School తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు...

    Breaking News : పూర్తిగా జలదిగ్బంధంలో మోరంచపల్లె గ్రామం

    Breaking News జయశంకర్ భూపాలపల్లి జిల్లా - పరకాల ప్రధాన రహదారి...

    Heavy rain : వచ్చే మూడు రోజులు రెడ్ అలర్ట్

    Heavy rain రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఈ...