31.7 C
India
Friday, April 10, 2026
More

    సాయిపల్లవికి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా.. మైండ్ బ్లాంకేరా బాబు..!

    Date:

    sai pallavi rejects star heroes movies
    sai pallavi

    Actress Sai Pallavi : లేడీ పవర్ స్టార్.. ఈ పేరు చెబితే చాలు అందరికీ అర్ధం అవుతుంది.. ఆ హీరోయిన్ ఎవరో ఇట్టే గుర్తు పట్టేస్తారు.. మరి ఆ హీరోయిన్ ఎవరంటే.. న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి.. ఈమె అందం, అభినయం, డ్యాన్స్ తెలుగు ఆడియెన్స్ ను కట్టి పడేశాయి.. ఒకే ఒక్క సినిమాతో అందరిని తన మాయలో పడేసుకుంది.

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ సినిమాతో ఈమె తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఇక మొదటి సినిమా తోనే ఓ రేంజ్ లో ఫాలోయింగ్ తెచ్చుకుంది.. ఈ సినిమాలో ఈమె న్యాచురల్ అందం ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసాయి.. అంతకు ముందే ఈమె ప్రేమమ్ సినిమాతో మలయాళంలో ఆడియెన్స్ ను అలరించింది..

    ఆ తర్వాత తెలుగులో అడుగు పెట్టి వరుస అవకాశాలు అందుకుంటూ లేడీ పవర్ స్టార్ అనే బిరుదును అందుకునే స్థాయికి చేరుకుంది. ఈమె ఎంత పెద్ద స్టార్ హీరో అయిన తన పాత్ర నచ్చితేనే ఓకే చెప్పే స్వభావం ఉంది.. అలా తెలుగు, తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో సాయి పల్లవి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    ఇది కాసేపు పక్కన పెడితే.. ఈమె ఆస్తుల గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. 2020లో సాయి పల్లవి 3 మిలియన్ డాలర్స్ వరకు ఆర్జించారని టాక్.. తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం ఈమెకు ఆడి q3 మిక్స్బ్ షల్ లాన్సర్, సుజుకి నెక్సా కార్లు ఉన్నాయి.. అలాగే కోయంబత్తూర్ లో సొంత లగ్జరీ ఇల్లు ఉన్నాయట.. అలాగే ఈమె మొత్తం ఆస్తుల విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని టాక్..  ఎంత ఉన్న ఈమె ఎప్పుడు లగ్జరీగా జీవించడానికి ఇష్టపడదు.. ఇదే ప్రేక్షకులకు ఈమెలో నచ్చే గుణం అని చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sai Pallavi : బలగం’ వేణుతో సాయిపల్లవి మూవీ?

    Sai Pallavi : స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ‘బలగం’ మూవీ ఫేమ్...

    Amaran movie : శివకార్తికేయన్ మూవీకి కమల్ హసన్ ప్రొడ్యూసర్ గా .. అమరన్ మూవీ కథ గురించి తెలుసా?

    Amaran movie : దీపావళి కానుకగా అమరన్ మూవీని తమిళ్, తెలుగులో...

    Sai Pallavi : నా తల్లిదండ్రులు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

    Sai Pallavi :  ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక రూమర్స్ వస్తూ ఉంటాయి...