31.9 C
India
Monday, May 6, 2024
More

    Rajinikanth : రజనీకాంత్ జైలర్ ఆ సినిమా కాపీనా?

    Date:

    Rajinikanth రజనీకాంత్ సినిమా అంటే మామూలుగా ఉండదు. ఆయనకు ఉన్నంత మంది అభిమానులు ఏ హీరోకు కూడా లేరు. దీంతో ఆయన సినిమా అంటే పండగే. ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ నిన్న విడుదలైంది. ఇది చూస్తుంటే హాలీవుడ్ సినిమాలా అనిపిస్తుంది. రజనీ నటన హైలెట్ గా నిలుస్తుంది. సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.

    ఇది ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని చెబుతున్నారు. 2001లో నోబడి పేరుతో అమెరికాలో విడుదలైన సినిమానే జైలర్ గా తీశారని తెలుస్తోంది. ఇక కథ విషయానికి వస్తే సాదాసీదా జీవనం గడిపే సామాన్యుడి స్టోరీ అని సమాచారం. సదరు వ్యక్తి మాఫియాతో జరిపే పోరాటం ఆధారంగా సినిమా తెరకెక్కింది. రజనీ నటన బాగా ప్లస్ అవుతుంది. ఇంగ్లిష్ కథలో కొన్ని మార్పులు చేసి మనకనుగుణంగా తీర్చిదిద్దారు.

    ఇందులో రజనీకాంత్ కు జంటగా తమన్నా నటిస్తోంది. మోహన్ లాల్ శివరాజ్ కుమార్, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పాటలు కూడా బాగున్నాయి. దీనికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు. సినిమా ఆగస్టు 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాపై వస్తున్న పుకార్లు వట్టివేనని అంటున్నారు. సినిమా చూశాక నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.

    ప్రభుత్వ ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ చేసిన వాడిగా రజనీకాంత్ కనిపిస్తాడు. కుటుంబంతో ప్రశాంతంగా జీవితం గడిపే అతడి జీవితంలో ఎదురయ్యే ఘటనలను చూపించారు. రజనీ జీవితంలో ఓ అనుకోని సంఘటన చిన్నాభిన్నం చేస్తుంది. ఆ సమయంలో మాఫియాపై తిరుగుబాటు చేస్తాడు. దీని ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sivaji Movie : శివాజీ సినిమాలో ‘ఆ అమ్మాయిలు’..ఇప్పుడెలా ఉన్నారో చూస్తే..

    Sivaji Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్...

    Rana in Thalaivar 170 : ‘తలైవర్ 170’లో రానా దగ్గుబాటి.. ఇది నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

    Rana in Thalaivar 170 : సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్...

    Raghava Lawrence : రజనీకాంత్ కాళ్లు మొక్కిన లారెన్స్ ఎందుకో తెలుసా?

    Raghava Lawrence : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం...