39 C
India
Tuesday, May 12, 2026
More

    Janhvi Kapoor Navel : ఆ నడుము ఏంట్రా బాబు.. జాన్వీ కపూర్ అప్సరస లాంటి అందం!

    Date:

    Janhvi Kapoor Navel
    Janhvi Kapoor Navel

    Janhvi Kapoor Navel : బాలీవుడ్ హీరోయిన్ల అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇక్కడ బికినీ వేసిన కామన్ అనే అంటారు.. మరి బాలీవుడ్ హాట్ బ్యూటీలలో జాన్వీ కపూర్ ఒకరు.. ఈమె కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంది.

    అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జాన్వీ తన టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే తెచ్చుకుంది. తల్లి లాగానే నటన పరంగా రాణించే సత్తా ఉందని నిరూపించుకుంది.. ఇక సోషల్ మీడియా లో కూడా రచ్చ రచ్చ చేస్తుంటుంది..

    ఈ వేదికపై హాట్ హాట్ అందాలతో కుర్రకారుకి వల విసురుతుంది.. మత్తెక్కించే చూపులతో అందరిని మాయ చేస్తుంది.. తాజాగా మరోసారి ఈమె అందాల రచ్చ చేసింది.. లేటెస్ట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసి సోషల్ మీడియాను వేడెక్కించింది.

    ఈసారి మర్మైడ్ గా మారిపోయిన జాన్వీ కపూర్ అప్సరస లాంటి అందంతో కవ్విస్తుంది.. ఈమె కవ్వింపులకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    ఇదిలా ఉండగా ప్రెజెంట్ జాన్వీ బాలీవుడ్ లో బిజీగా ఉంటూనే సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’లో జాన్వీ కపూర్ నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటుందో.

     

    View this post on Instagram

     

    A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Janhvi Kapoor : జూనియర్ ఎన్టీఆర్ తో సమానంగా డాన్స్ చేయడం కష్టం.. జాన్వి కపూర్ బయటపెట్టిన నిజాలు

    Janhvi Kapoor : శ్రీదేవి  కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీపై ప్రశంసలు...

    Janhvi Kapoor : జాన్వీకపూర్ కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

    Janhvi Kapoor : సినీనటి జాన్వీకపూర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను...

    Janhvi Kapoor : నాకు తెలియకుండానే పెళ్లి కూడా చేస్తారేమో.. బాలీవుడ్ ముద్దుగుమ్మ సంచలన వ్యాఖ్యలు

    Janhvi Kapoor : బాలీవుడ్‌ హీరోయిన్‌, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...