38.3 C
India
Thursday, May 2, 2024
More

    Kesineni Chinni : విజయవాడ యంపీ గా కేశినేని శివనాధ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన లోకేష్ 

    Date:

    Kesineni Chinni
    Kesineni shivanadh Chinni
    Kesineni Chinni : విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్దిగా కేశినేని శివనాధ్ ( చిన్ని )కి  నారాలోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేశినేని చిన్ని నారాలోకేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయ వాడ పార్లమెంట్ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలపై నారాలోకేష్ కు ఆయన వివరించారు. చిన్నిచేపడుతున్న కార్యక్రమాలను చూసి నారా లోకేష్ అభినందించారు. చంద్రబాబు జిల్లా పర్యటనల నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్ బాధ్యతలను లోకేష్ చిన్నికి అప్పగించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ టీడీపీని మరింత బలపరచాలని చిన్నిని లోకేష్ ఆదేశించారు. పార్లమెంట్ అభ్యర్దిగా చిన్నికి హామీ ఇవ్వడంతో విజయవాడ టీడీపీ శిబిరంలో  హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Population : ఆ దేశంలో రోజు రోజుకు తగ్గుతున్న జనాభా.. 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీ .. కారణం ఇదే!

    Population : రాను రాను జనాభా తగ్గుతుండడంతో జపాన్ తల పట్టుకుంటోంది....

    Bharatiyadu 2 : జూన్ లో ‘భారతీయుడు 2’..

    Bharatiyadu 2 :విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’...

    2thousand Crores : 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు-పట్టుకున్న పోలీసులు

    2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP : టీడీపీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు..

    TDP : తెలుగుదేశం పార్టీ మూడో జాబితా టికెట్లు కేటాయింపు అగ్గి...

    Keshineni Nani : సీఎం జగన్ తో కలిసి పని చేస్తా.. చంద్రబాబుపై కేశినేని నాని కీలక వ్యాఖ్యలు?

    Keshineni Nani : 2013 జనవరి నుంచి టీడీపీ అభివృద్ది కోసం...

    Keshineni Nani : వైసీపీలోకి కేశినేని నాని.. ముహూర్తం ఫిక్స్?

    Keshineni Nani : ఈనెల 11న  వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి కేశినేని...