
Nata 2023-TANA : నాటా 2023 మహాసభల్లో తానా నేతలు పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో నాటా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్.. పద్మశ్రీ ముత్యాల.. జయశేఖర్ తాళ్లురి.. వేమన సతీష్.. ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ.. తానా ఈసీ కోశాధికారి కొల్లా అశోక్‌బాబు.. ఫౌండేషన్ కోశాధికారి పోలవరపు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా వచ్చే వారాంతం ఫిలడెల్ఫియాలో జరిగే తానా వేడుకలను సైతం విజయవంతం చేయాలని వారంతా కోరారు.