29.4 C
India
Saturday, April 27, 2024
More

    NBK108 Title Fix.. ‘భగవత్ కేసరి’గా బాలయ్య.. ఫ్యాన్స్ అంగీకరిస్తారా?

    Date:

    NBK108 Title Fix
    NBK108 Title Fix

    NBK108 Title Fix : నందమూరి బాలకృష్ణ ఈ మధ్య నటించిన అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.. రెండు సూపర్ హిట్స్ పడడంతో నెక్స్ట్ ఈయన చేయబోయే సినిమాలపై భారీ హైప్ పెరిగింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

    షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.. అలాగే బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుంది.. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి ఈ సినిమాపై హైప్ పెంచేసిన అనిల్ ఈ సినిమాను మరింత హైప్ క్రియేట్ చేయాలని సాలిడ్ టైటిల్ ను ఎంచుకోబోతున్నట్టు టాక్..

    అతి త్వరలోనే షూటింగ్ ముగించి గుమ్మడికాయ కొట్టేయనున్న ఈ సినిమాకు ఇప్పటికే పలు టైటిల్ పేర్లు వినిపించాయి.. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ స్టోరీకి తాజాగా ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు ఇండస్ట్రీలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ పేరు విన్న తర్వాత కొంత మంది పేరు పలకడానికి కష్టంగా ఉంది ఇక ఆడియెన్స్ కు ఎలా రీచ్ అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

    ఇదే టైటిల్ కనుక ఈ సినిమాకు పెట్టి ఉంటే ఆడియెన్స్ అండ్ ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత ఎదుర్కునే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.. మరి ఈ టైటిల్ గురించి ఆడియెన్స్ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఎదురు చూడాల్సిందే.. వరుస హిట్స్ తో జోరుమీదున్న బాలయ్యకు అనిల్ ఎలాంటి హిట్ ఇస్తాడో అని నందమూరి ఫ్యాన్స్ కొద్దిగా కంగారుగానే ఉన్నారు. చూడాలి ఈసారి హిట్ కొడతాడా లేదా..

    Share post:

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Balayya Vs Kodali Nani : ‘కొడాలి’పై బాలయ్య.. బాబు టార్గెట్ అదే!

    Balayya Vs Kodali Nani : కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని....

    Vఉప్పొంగుతున్న ఎద ఎత్తులు బయట పెట్టేసిన పూజాహెగ్డే..!

    ప్రపంచంతో పాటు భారత్ లో కూడా ఆండ్రాయిడ్ మొబైళ్ల వినియోగదారులు ఎక్కువ...

    Top Heroes : సీజన్ వారీగా రాబోతున్న టాప్ హీరోలు.. ఏడాదంతా పూనకాలే..!

    Top Heroes : 2023 ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి నటసింహం బాలయ్య...