32.1 C
India
Friday, April 26, 2024
More

    బాలయ్యకు పోటీగా వస్తున్న ఎన్టీఆర్.. టాక్ షోకు హోస్ట్ గా ఎంట్రీ!

    Date:

    talk show
    ntr talk show

    NTR talk show : నందమూరి తారక రామారావు మనవడిగా అడుగు పెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అయితే ఈయన నందమూరి ఇంటి నుండి వచ్చినా కూడా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచు కున్నాడు.. అంత పెద్ద కుటుంబం నుండి వచ్చిన కూడా ఈయన మొదటి నుండి చాలా కస్టపడి హీరోగా స్థిరపడ్డాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కు మాస్ లో వీర లెవల్ ఫాలోయింగ్ ఉంది..

    ఈయన సినిమాల్లో ఫైట్స్, డైలాగ్స్, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆయన ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు.. ఇంత ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈయన ఏం చేసిన ప్రత్యేకంగానే ఉంటుంది.. ఎన్టీఆర్ తెలుగు మాత్రమే కాదు పలు రకాల భాషలను అలవోకగా మాట్లాడే సత్తా ఉంది. ఇక సినిమాల్లో కూడా ఏ యాసలో అయినా మెప్పించగలడు..

    కాగా ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే కాకుండా పలు షోలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.. బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరుడు షోలకు ఆయన హోస్ట్ గా చేసి ఎనలేని క్రేజ్ దక్కించుకుని ఇందులో కూడా రాణించాడు. ఇక ఇప్పుడు తారక్ మరోసారి హోస్ట్ గా మారబోతున్నారు అంటూ రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    ఈసారి తారక్ ఓటిటీలో వచ్చే టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించ బోతున్నట్టు సమాచారం. ఈటీవీ వారు నిర్వహించే ఓ షోకు ఆయన హోస్ట్ గా చేస్తున్నాడంట. ఇప్పటికే ఈయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇక ఎన్టీఆర్ బాబాయ్ కూడా అన్ స్టాపబుల్ షో తో వ్యాఖ్యాతగా వ్యవహరించి భారీ క్రేజ్ అందుకున్నాడు. అందుకే బాబాయ్ కు పోటీగా అబ్బాయ్ షో కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందా అంటూ అప్పుడే నెట్టింట చర్చ మొదలు పెట్టారు.

    Share post:

    More like this
    Related

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...

    Jagan Strength : జగన్ బలం ఇక అదేనా..జనాలు ఏమనుకుంటున్నారంటే..

    Jagan Strength : ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...

    Devara : దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..? 

    Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ...