38.3 C
India
Thursday, May 2, 2024
More

    October 9th Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    October 9th Horoscope :
    మేష రాశి వారికి మనో బలం పెరుగుతుంది. కొన్ని పనులు నిరుత్సాహ పరుస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. గణపతి స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

    వ్రషభ రాశి వారికి విజయాలు దక్కుతాయి. నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల శుభం జరుగుతుంది.

    మిథున రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. గొడవలకు పోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సూర్యుడిని పూజించడం మంచిది.

    కర్కాటక రాశి వారికి కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. కీలక నిర్ణయాల్లో సహకారం అందుతుంది. వెంకటేశ్వరుడిని కొలవడం వల్ల అనుకూలం.

    సింహ రాశి వారికి సంతోషంగా గడుపుతారు. మనోధైర్యంలో ముందడుగు వేస్తారు. తోటి వారి సహకారం దొరుకుతుంది. కనకధార స్తోత్రం చదవడం మంచిది.

    కన్య రాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. గొడవలకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. గణపతిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    తుల రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి వాతావరణం ఉంటుంది. గణతి స్తోత్రం చదవడం వల్ల శుభాలు కలుగుతాయి.

    వ్రశ్చిక రాశి వారికి అనుకున్న పనులు నెరవేరతాయి. ఆర్థిక లాభాలున్నాయి. ధైర్యంగా ముందుకు వెళితే ప్రశంసలు దక్కుతాయి. బిల్వాష్టకం చదవడం మంచిది.

    ధనస్సు రాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పనుల్లో ఉత్సాహం కలుగుతుంది. దుర్గా అష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

    మకర రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సూర్యాష్టకం చదవడం వల్ల శుభం కలుగుతుంది.

    కుంభ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. గొడవలకు దూరంగా ఉండండి. శని శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    మీన రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని పూజించడం వల్ల మేలు కలుగుతుంది.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...