30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Ustad Bhagat Singh : అలీకి చాన్స్ ఇవ్వాలన్న పవన్.. నో చెప్పిన హరీష్ శంకర్

    Date:

    Ustad Bhagat Singh :

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే అందరికి ఓ పిచ్చి. అతడి సినిమా చూసేందుకు ఆరాటపడతారు. అభిమానుల్లో ట్రెండ్ క్రియేట్ చేసిన పవన్ కల్యాణ్ తనదైన మేనరిజంతో అలరిస్తాడు. పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తోంది. ఈ సినిమా నిర్మాణం శరవేగంగా సాగుతోంది. హరీష శంకర్ పవన్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ రికార్డులు కొల్లగొట్టింది.

    పవన్ కల్యాణ్ అలీ కాంబినేషన్ అంటే అందరికి ఇష్టమే. వారి కామెడీ అలా ఉంటుంది. కానీ వారు భిన్న దృవాలుగా మారిపోయారు. పవన్ జనసేన పార్టీ పెడితే ఆలీ మాత్రం వైసీపీలో కొనసాగుతున్నాడు. దీంతో రాజకీయ పార్టీలు వేరు కావడంతో వారు ఇటీవల కాలంలో దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. కానీ వీరి ఇద్దరు కలిసి నటిస్తేనే ప్రేక్షకులకు పసందుగా ఉంటుంది.

    దీంతో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆలీని తీసుకుందామని సూచించినా హరీష్ మాత్రం హైపర్ ఆదికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ మాత్రం ఆలీని తీసుకోవాలని చూసినా కుదరలేదు. పవన్ రాజమండ్రి బహిరంగ సభలో అలీ వైసీపీలో కొనసాగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విందుల్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటున్నా వారి మధ్య ఇంకా విభేదాలు ఉన్నట్లు చెబుతున్నారు.

    అలీ స్థానాన్ని హైపర్ ఆది దక్కించుకోవడంతో ఇక అలీకి మెల్లమెల్లగా అవకాశాలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఆది మంచి ట్రెండింగులో ఉండటంతో అతడి వైపు మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ లో అలీ పాత్ర లేనట్లే. ఆదికి మాత్రం పవన్ కల్యాణ్ తో నటించే అవకాశం రావడం నిజంగా అతడి కెరీర్ కు పునాది పడినట్లు అని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...