41.3 C
India
Saturday, May 4, 2024
More

    Pooja Hegde Gorgeous Look : పైట చాటు అందాలతో కుర్రాళ్లను కవ్విస్తున్న పూజాహెగ్డే.. చూసి తట్టుకోగలరా..?

    Date:

    Pooja Hegde latest photos in saree look
    Pooja Hegde latest photos in saree look

    Pooja Hegde Gorgeous Look :

    పూజాహెగ్డే అంటే బుట్టబొమ్మ అని అందరికీ తెలిసిందే. ఆమెకు నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు అందరూ అభిమానులే ఉన్నారు. అలాంటి పూజాహెగ్డే పరిస్థితి ఇప్పుడు బాగా లేదు. మొన్నటి వరకు చేతినిండా వరుస అవకాశాలతో దూసుకుపోయిన ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు చేతిలో అవకాశాలు లేక అల్లాడిపోతోంది.

    ఆమెబ్యాడ్ లక్ ఎలా ఉందంటే.. కనీసం చేతిలో ఉన్న అవకాశాలు కూడా పోతున్నాయి. షూటింగ్ చేసిన తర్వాత గుంటూరు కారం నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా తీసేశారు. విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. దాంతో ఇప్పుడు ఆమె చేతిలో సౌత్ సినిమాలు ఒక్కటి కూడా లేకుండా పోయాయి.

    కెరీర్ బిగినింగ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ పడిందో మళ్ళీ ఇప్పుడు ఈమె కెరీర్ అలాంటి మలుపు తిరిగింది. వరుస ప్లాప్స్ తో కెరీర్ డీలా పడింది.. అడ్వాన్స్ కూడా ఇచ్చేసి మరీ సినిమాల నుంచి తప్పుకుంటుందంట. ఎలాగైనా టాలీవుడ్ లో మళ్లీ పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఆమె అందాలను వలగా వేస్తోంది.

    తాజాగా మరోసారి స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రెచ్చిపోయింది. ఇందులో పైట పక్కకు జరిపి మరీ నాటు పరువాలను చూపిస్తోంది. ఇంత ఘాటుగా అందాలను చూపిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇందులో ఆమె పైట చాటు అందాలతో కుర్రాళ్లను కవ్విస్తోంది. పైగా హాట్ లుక్స్ మెస్మరైఇంగ్ అనేలా ఉన్నాయని చెప్పుకోవాలి.

    https://www.instagram.com/p/CxX1El7MCzw/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

    Share post:

    More like this
    Related

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు

    Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్...

    Ramakrishna : రాజ్యాంగం మార్పు.. ఆ మూడు పార్టీల వైఖరి చెప్పాలి : సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

    Ramakrishna : అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత...

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Pooja Hegde : పూజ హెగ్డే పెళ్లి పీటలెక్కబోతుంది.. మరి అదృష్టవంతుడు ఏవరంటే?

    Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్...

    Pooja Hegde : రెండో‌సారి.. అదిరింది.. వైరల్ అవుతున్న పూజా హెగ్డే పోస్ట్  

    Pooja Hegde : పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్...

    Pooja Hegde : మిస్ వరల్డ్ 2024లో పింక్ కలర్ షోలో పూజా హెగ్డే

    Pooja Hegde : నిన్న (మార్చి 9) రాత్రి ముంబైలో జరిగిన...