39.8 C
India
Thursday, May 9, 2024
More

    Prabhas Records : ప్రభాస్ మరో రికార్డ్.. ఆ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్

    Date:

    Prabhas Records
    Prabhas Records

    Prabhas Records : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మూవీ ‘సలార్’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. షారూక్ డుంకీ, కళ్యాణ్ రామ్ డెవిల్ వచ్చినా సలార్ కలెక్షన్లు ఏ మాత్రం తగ్గించలేకపోతున్నాయి. ప్రభాస్ మూవీ అంటే ఆ రేంజ్ లో సెట్ చేస్తుంది. బాహుబలి తర్వాత ఆదిపురుష్ వరకు ఆయన మూవీస్ ఒన్లీ ఆయన కటౌట్ పైనే రికార్డులు సాధించాయి. కనీ సలార్ అలా కాదు. ఆకట్టుకునే స్ర్కీన్ ప్లే.. స్టోరీ, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. దీంతో మూవీ బాక్సాఫీస్ పై కూడా విపరీతమైన హైప్ తెచ్చుకుంది. ప్రభాస్ అంటే ఒక ట్రెండ్ సెట్టర్ అని మరో సారి రుజువు అయ్యింది.

    ఇక, ఆయన ఇటీవల నటించి అభిమానులను మెప్పించిన మూవీ సలార్. రికార్డులకు అమ్మ మొగుడిగా నిలుస్తుంది. ఈ మూవీ కలెక్షన్లతో ఆయన రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవల యంగ్ రెబల్ స్టార్ రూ. 600+ కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ రికార్డుతో వరుసగా మూడు రూ. 600+ కోట్లు సాధించిన మూవీస్ లో నటించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ గా నిలిచాడు. గతంలో బాహుబలి1, బాహబలి2 ఈ క్లబ్ ను దాటాయి.

    సలార్ విజయ పరంపర అప్రతిహతంగా కొనసాగితే.. రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ఈ రికార్డును సునాయాసంగా దాటగలడని అనుకుంటున్నారు. రూ. 600+ కోట్ల క్లబ్ లో ప్రభాస్ చేరడంతో ఆయన ఫ్యాన్స్ సంబుర పడుతున్నారు. రెబర్ స్టార్ ఇలాంటి హీట్లను మరెన్నో సాధించాలని కోరుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Guess this Photo : ఈ ఫొటోలో చిన్నారి ఇప్పుడు కేక పెట్టిస్తోంది.

    Guess this Photo : కొంతమంది హిరోయిన్లకు బ్యాక్ టు బ్యాక్...

    Viral News : ఈ చిన్నది ఇప్పుడు అందానికే అసూయ తెప్పిస్తున్నది..

    Janhvi Kapoor Childhood Pic, Viral News Viral News : సోషల్...

    Bollywood Actress : అప్పుడు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

    Bollywood Actress Shilpa Shetty : సినీ పరిశ్రమ ఓ రంగుల...

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా...