39.4 C
India
Monday, April 29, 2024
More

    Ram Broke Charan Record : చరణ్ రికార్డు బద్దలు కొట్టిన రాం.. ఇంకా అన్ని కోట్లు వస్తే.. మరో రికార్డు..!

    Date:

    Ram Broke Charan Record
    Ram Broke Charan Record

    Ram Broke Charan Record : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు రామ్ పోతినేని. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే బాక్సాఫీస్ సినిమాలను అందించాడు ఆయన. ఇటీవల ఆయన ‘స్కంద’తో మన ముందుకు వచ్చాడు. ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. మంచి ఓపినింగ్స్ లభించాయి. కానీ అంతగా వసూలు చేయలేదు. రిలీజైన 4 రోజుల్లో స్కంద ఏ మేరకు కలెక్షన్లు రాబట్టిందో చూద్దాం..

    బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని చేసిన సినిమా ‘స్కంద’, ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్’లో చిట్టూరి రిలీజ్ చేశారు. థమస్ సంగీతం సమకూర్చగా రామ్ సరసన శ్రీలీల నటించింది. సయీ మంజ్రేకర్, లోహితాశ్య, శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, ఇంద్రజ, ప్రిన్స్, తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

    స్కంద నైజాంలో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో రూ. 19.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లకు అమ్ముడుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 41 కోట్ల బిజినెస్ జరిగింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 2.20 కోట్లు కలిపితే రూ. 4620 కోట్లు బిజినెస్ సాధించింది.

    ఇక 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.84 కోట్లు, సీడెడ్ రూ. 65 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 51 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 37 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 23 లక్షలు, నెల్లూరు రూ. 16 లక్షలు, కృష్ణా రూ. 29 లక్షలు, గుంటూరు రూ. 41 లక్షలతో కలిపి రూ. 4.46 కోట్ల షేర్.. రూ. 7.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

    అంచనాలకు సరితూగుతూనే వరల్డ్ వైడ్ గా రూ. 46.20 కోట్ల బిజినెస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లుగా నమోదైంది. కేవలం 4 రోజుల్లోనే రూ. 23.40 కోట్లు వచ్చాయంటే.. మరో రూ. 23.40 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ చేరుకుంటుంది.

    గతంలో బోయపాటి-రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ రికార్డును బోయపాటి-రామ్ పోతినేతి ‘స్కంద’ బద్దలు కొట్టనుంది. ఓవర్సీస్ లో 300 K డాలర్ల మార్క్ రామ్ చరణ్ సినిమాను చేరుకుంది. 310 K డాలర్లు దాటితే  ‘దమ్ము’ రికార్డును కూడా బీట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా...

    Ram Charan : ఆ స్టార్ హీరోకు డబ్బింగ్ చెప్పిన రామ్ చరణ్

    Ram Charan : ఒక భాష నుంచి మరో భాషలోకి సినిమాలను అనువదించినప్పుడు...