32.2 C
India
Monday, April 29, 2024
More

    Rowdy Star Is Praised : చిన్నారికి లక్ష చెక్కు అందించిన విజయ్.. రౌడీ స్టార్ కు ప్రశంసల వెల్లువ!

    Date:

    Rowdy Star Is Praised
    Rowdy Star Is Praised
    Rowdy Star Is Praised : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండకు అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఈ రౌడీ స్టార్ పై అంతగా ప్రశంసలు అందించడానికి కారణం ఏంటి అంటే.. ఇతడు మరోసారి మంచి మనసు చాటుకున్నాడు.. సమయం ఉన్నప్పుడల్లా పేదవారికి సహాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
    విజయ్ దేవరకొండ గత ఐదేళ్లుగా హిట్ మొహం చూడలేదు.. ఎన్నో అంచనాల మధ్య సినిమాలు రావడం అవి అట్టర్ ప్లాప్ అవ్వడం జరుగుతూనే ఉంది. ఎన్ని ప్లాప్స్ వచ్చిన కెరీర్ లో మరింత నిలదొక్కుకుంటూ వరుస సినిమాలను చేస్తున్నాడు. గత కొద్దీ కాలం నుండి విజయ్ పెద్దగా హిట్ అందుకుంది లేదు..
    అయినప్పటికీ ఈయన క్రేజ్ అస్సలు తగ్గలేదు.. ఇటీవలే తన లేటెస్ట్ మూవీ ”ఖుషి” సినిమాతో వచ్చి ఐదేళ్ల తర్వాత మంచి హిట్ అందుకున్నాడు.. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ ”ఖుషి”. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.. ఇక ఈ సినిమా సక్సెస్ జోష్ లో విజయ్ తేలిపోతున్నాడు.
    ఇక ఈ ఆనందంలోనే విజయ్ తన రెమ్యునరేషన్ లో నుండి పేదలకు కొంత అందిస్తానని తెలిపి కోటి రూపాయలను 100 మందికి అందిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా తాజాగా ఒక చిన్నారికి చెక్కును పంపించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కురుడు గ్రామానికి చెంసిన షర్మిల శ్రీకి సహాయం అందించారు.
    ఈ చిన్నారికి ఆగస్టులో ఆటో ఢీ కొని కలిగి తీవ్ర హయం అవ్వగా కుడికాలును తొలగించాల్సి వచ్చింది. ఈమె వైద్య ఖర్చులకు విజయ్ ఆర్ధిక సహాయం చేసారు. లక్ష రూపాయల చెక్కును తనవంతుగా సహాయం అందించారు. దీంతో ఈయనకు ఆ చిన్నారి కుటుంబం ధన్యవాదాలు తెలుపుతుంది. ప్రజెంట్ విజయ్ ఫ్యామిలి స్టార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో నెక్స్ట్ సంక్రాంతికి రాబోతున్నాడు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kushi movie : ఖుషి సినిమాలో విజయ్ చేసిన ఈ ఫైట్ సీన్లకు ఒళ్లు గగుర్పొడవాల్సిందేనట

    Kushi movie : విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన చిత్రం...

    Samantha : సమంతకు అర్ధరాత్రి వీడియో కాల్ చేసిన విజయ్.. మిస్ అవుతున్నానంటూ..

    Samantha : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ తన...

    Samantha : సమంత గొప్ప మానవతా వాది.. మీకేం తెలుసురా.. వారికి చిన్మయి కౌంటర్..!

    Samantha : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం...