29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Ruhani Sharma Hot : హాట్ హాట్ గా రుహని శర్మ

    Date:

    Ruhani Sharma hot
    Ruhani Sharma hot

    Ruhani Sharma Hot : చిలసౌ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రుహని శర్మను ఎవరు మరిచిపోరు. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జోడీగా నటించింది. సినిమా కూడా హిట్టయింది. అవసరాల శ్రీనివాస్ తో నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

    సినిమాలో మంచి ప్రశంసలు అందుకున్న నటిగా గుర్తింపు పొందింది. గ్లామర్ బ్యూటీగా ఉందని అందరు పొగిడారు. హీరోయిన్ పాత్రలకు బాగా కుదురుతుందని చెబుతున్నారు. తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సినిమాలు ప్లాట్ ఫాంగా చేసుకుంది. ఇన్ స్టా గ్రామ్ లో తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ప్రేక్షకుల్లో దడ పుట్టిస్తోంది.

    జీన్ ప్యాంట్ వేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది. షర్ట్ బటన్స్ తీసి రెడ్ కలర్ బ్లౌజ్ తో ఎద అందాలు ప్రదర్శిస్తోంది. కుర్రాళ్లను అదరగొడుతోంది. ఓర చూపులో వలపుల బాణాలు వేస్తోంది. ఈ ఫొటో ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారింది. ఈ ఫొటోలు దర్శకులు చూస్తే ఆమెకు మళ్లీ అవకాశాలు రావడం గ్యారంటీ అంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యాటీ క్రైమ్ ఇన్వెస్ట్ గేషన్ థ్రిల్లర్ జోనర్ లో హెర్ అనే సినిమా చేస్తోంది.

    శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమాలో సైంధవ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ తో పాటు రుహని శర్మ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. హిందీలో ఆగ్రా అనే సినిమాలో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాపై ఆమె చాలా శ్రద్ధ పెట్టుకుంది. దీంతో పాటు వెబ్ సిరీస్ లు చేయడానికి కూడా ఆసక్తి చూపుతోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ruhani Sharma : ఆ సీన్స్ లో రెచ్చిపోయిన రుహానీ శర్మ.. ఇంత పచ్చిగా చూపించారేంటి!

    Ruhani Sharma : టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అతి...

    Ruhani Sharma : బికినీ లో రుహాని శర్మ.. ఫొటోలు వైరల్

    Ruhani Sharma : రుహాని శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం...

    Ruhani Sharma : బికినీ టాప్ లో అదరగొట్టిన హిట్ బ్యూటీ

    Ruhani Sharma in Bikini : రుహాని శర్మ గురించి తెలుగు...

    Ruhani Sharma : రుహానీ శర్మ గ్లామరస్ ట్రీట్.. పరువాలన్నీ గాలికి వదిలేసిన బ్యూటీ..

    Ruhani Sharma : ఈ మధ్య ముద్దుగుమ్మలకు కాస్త సమయం దొరికిన...